జ్ఞానపీఠం పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ...

జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి వ్యక్తి శంకర కురూప్ (1965) (రచన: ఒడక్క జుల్, మలయాళం), జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి వ్యక్తి, జి. శంకర కురుప్ జూన్ 3, 1901 లో ప్రస్తుత ఎర్ణాకులం జిల్లాలోని పెరియార్ నదీతీరంలో ఉన్న నాయతోడ్ లో పుట్టాడు. ఫిబ్రవరి 2, 1978వ తేదీన వప్పలాచ్చేరి, అంగమలి, ఎర్నాకులం జిల్లాలో మరణించాడు. మహాకవిగా పేరొందిన శంకర కురూప్ మొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. జ్ఞానపీఠ్ పురస్కారం సాహిత్యరంగంలో భారతదేశ ప్రభుత్వం ద్వారా ఇవ్వబడే అత్యున్నత పురస్కారం. జ్ఞానపీఠ్ పురస్కారాన్ని కు శంకర కురూప్ 1965 లో ఒడక్కుళల్ (వెదురు వేణువు) అనే కవితా సంకలనానికి గానూ ప్రదానం చేసారు. 1968 లో శంకర కురూప్ పద్మ భూషణ పురస్కారం కూడా అందించారు.
Romanized Version
జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి వ్యక్తి శంకర కురూప్ (1965) (రచన: ఒడక్క జుల్, మలయాళం), జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి వ్యక్తి, జి. శంకర కురుప్ జూన్ 3, 1901 లో ప్రస్తుత ఎర్ణాకులం జిల్లాలోని పెరియార్ నదీతీరంలో ఉన్న నాయతోడ్ లో పుట్టాడు. ఫిబ్రవరి 2, 1978వ తేదీన వప్పలాచ్చేరి, అంగమలి, ఎర్నాకులం జిల్లాలో మరణించాడు. మహాకవిగా పేరొందిన శంకర కురూప్ మొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. జ్ఞానపీఠ్ పురస్కారం సాహిత్యరంగంలో భారతదేశ ప్రభుత్వం ద్వారా ఇవ్వబడే అత్యున్నత పురస్కారం. జ్ఞానపీఠ్ పురస్కారాన్ని కు శంకర కురూప్ 1965 లో ఒడక్కుళల్ (వెదురు వేణువు) అనే కవితా సంకలనానికి గానూ ప్రదానం చేసారు. 1968 లో శంకర కురూప్ పద్మ భూషణ పురస్కారం కూడా అందించారు. Jnanapeeth Avardu Pondina Toli Vyakti Sankara Kurup (1965) Rachana Odakka Jul Malayalam Jnanapeeth Avardu Pondina Toli Vyakti G Sankara Kurup Jun 3, 1901 Low Prastuta Ernakulam Jillaloni PERIYAR Nadeeteeramlo Unna Nayatod Low Puttadu February 2, Wa Tedeena Vappalachcheri Angamali Ernakulam Jillalo Maraninchadu Mahakaviga Perondina Sankara Kurup Modati Jnanapeetha Puraskara Graheeta Jnanapeeth Puraskaram Sahityarangamlo Bharatadesa Prabhutvam Dvara Ivvabade Atyunnata Puraskaram Jnanapeeth Puraskaranni Ku Sankara Kurup 1965 Low Odakkulal Veduru Venuvu ANNE Kavita Sankalananiki Ganu Pradanam Chesaru 1968 Low Sankara Kurup Padma Bhushana Puraskaram Kuda Andincharu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

అత్యవసర నాయకత్వంలో రామోన్ మాగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ...

సందీప్ పాండే (2002). రామన్ మెగసెసే పురస్కారం న్యూయార్క్కి చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాजवाब पढ़िये
ques_icon

More Answers


ఈ పురస్కారం మొదటి గ్రహీత 1965 లో పురస్కారాల సేకరణ కోసం మలయాళం రచయిత జి. శంకర కురుప్ అవార్డు అందుకున్నారు. 1961లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా 1965లో మలయాళ రచయిత జి శంకర కురుప్‌కు వచ్చింది. ఇప్పటి వరకు కన్నడ రచయితలు అత్యధికంగా ఎనిమిదిసార్లు ఈ పురస్కారం అందుకున్నారు. హిందీ జి. శంకర కురుప్.
Romanized Version
ఈ పురస్కారం మొదటి గ్రహీత 1965 లో పురస్కారాల సేకరణ కోసం మలయాళం రచయిత జి. శంకర కురుప్ అవార్డు అందుకున్నారు. 1961లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా 1965లో మలయాళ రచయిత జి శంకర కురుప్‌కు వచ్చింది. ఇప్పటి వరకు కన్నడ రచయితలు అత్యధికంగా ఎనిమిదిసార్లు ఈ పురస్కారం అందుకున్నారు. హిందీ జి. శంకర కురుప్.E Puraskaram Modati Graheeta 1965 Low Puraskarala Sekarana Kosam Malayalam Rachayita G Sankara Kurup Avardu Andukunnaru Low Nelakolpabadina E Puraskaram Modatisariga Low Malayala Rachayita G Sankara Kurup‌ku Vachchindi Ippati Varaku Kannada Rachayitalu Atyadhikanga Enimidisarlu E Puraskaram Andukunnaru Hindee G Sankara Kurup
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Jnanapeetham Pondina Mottamodati Vyakti Evaru,


vokalandroid