భారతదేశ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ...

భారత దేశ హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలాసేథ్ (ఢిల్లీ) హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. లీలా సేథ్ (20 అక్టోబరు 1930 – 5 మే 2017) ఢిల్లీ హైకోర్టు కు మొదటి మహిళా న్యాయమూర్తి. లీలా సేథ్ 1991 ఆగస్టు 5న రాష్ట్ర హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టింది. అస్సాం రైల్‌ లింక్‌ ప్రాజెక్టులో స్టెనోగ్రాఫర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. లీలా సేథ్ వివాహం ప్రేమ్‌నాథ్ సేథ్తో జరిగిన తరువాత లండన్ వెళ్ళారు. లీలా సేథ్ 1958లో లండన్‌ బార్‌ పరీక్షల్లో టాప్‌గా నిలిచిన తొలి మహిళగా లీలా సేథ్ రికార్డు సృష్టించారు.
Romanized Version
భారత దేశ హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలాసేథ్ (ఢిల్లీ) హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. లీలా సేథ్ (20 అక్టోబరు 1930 – 5 మే 2017) ఢిల్లీ హైకోర్టు కు మొదటి మహిళా న్యాయమూర్తి. లీలా సేథ్ 1991 ఆగస్టు 5న రాష్ట్ర హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టింది. అస్సాం రైల్‌ లింక్‌ ప్రాజెక్టులో స్టెనోగ్రాఫర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. లీలా సేథ్ వివాహం ప్రేమ్‌నాథ్ సేథ్తో జరిగిన తరువాత లండన్ వెళ్ళారు. లీలా సేథ్ 1958లో లండన్‌ బార్‌ పరీక్షల్లో టాప్‌గా నిలిచిన తొలి మహిళగా లీలా సేథ్ రికార్డు సృష్టించారు.Bharatha Desa Haikortulo Modati Mahila Pradhana Nyayamurty Leelaseth Delhi Haikortulo Modati Mahila Pradhana Nyayamurty Leela Seth (20 Aktobaru 1930 – 5 May 2017) Delhi Haikortu Ku Modati Mahila Nyayamurty Leela Seth 1991 Agastu N Rashtra Haikortuku Modati Pradhana Nyayamurtiga Bhadyatalu Chepattindi Assam Rail‌ Link Prajektulo Stenografar‌ga Udyoga Jeevitanni Prarambhincharu Leela Seth Vivaham Prem‌nath Sethto Jarigina Taruvata Landan Vellaru Leela Seth Low Landan‌ Bar‌ Pareekshallo Tap‌ga Nilichina Toli Mahilaga Leela Seth Rikardu Srushtincharu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


లీలా సెత్. లీలా సేథ్ (20 అక్టోబరు 1930 - 5 మే 2017) ఢిల్లీ హైకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి మరియు ఆమె రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందింది ప్రధాన న్యాయమూర్తి సుప్రీం కోర్ట్, భారతదేశం యొక్క పరిపాలక విధులు నిర్వహిస్తే ఒక న్యాయమూర్తిగా ఉండటానికి ముందు ఆమె భారతదేశ మొదటి మహిళా ముఖ్య న్యాయమూర్తిగా ఉంటారు.
Romanized Version
లీలా సెత్. లీలా సేథ్ (20 అక్టోబరు 1930 - 5 మే 2017) ఢిల్లీ హైకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి మరియు ఆమె రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందింది ప్రధాన న్యాయమూర్తి సుప్రీం కోర్ట్, భారతదేశం యొక్క పరిపాలక విధులు నిర్వహిస్తే ఒక న్యాయమూర్తిగా ఉండటానికి ముందు ఆమె భారతదేశ మొదటి మహిళా ముఖ్య న్యాయమూర్తిగా ఉంటారు.Leela Set Leela Seth (20 Aktobaru 1930 - 5 May 2017) Delhi Haikortulo Mottamodati Mahila Nyayamurty Mariyu Ame Rashtra Haikortu Pradhana Nyayamurtiga Badhyatalu Chepattina Toli Mahilaga Gurtimpu Pondindi Pradhana Nyayamurty Supreem Court Bharatadesam Yokka Paripalaka Vidhulu Nirvahiste Oka Nyayamurtiga Undataniki Mundu Ame Bharatadesa Modati Mahila Mukhya Nyayamurtiga Untaru
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Bharatadesa Haikortu Modati Mahila Pradhana Nyayamurty Evaru,


vokalandroid