మూల ధనానికి లభించేది ఏది ? ...

మూల ధనానికి లభించేది వడ్డీ.వడ్డీ ఒక రుసుం లేదా ఫీజు లాంటిది, అప్పు తీసుకుని ఆ అసలుకు కొంత ఫీజు లేదా కాంపెన్‌జేషన్ లేదా ప్రతిఫలం చెల్లించునటువంటిది. వెరసి, అప్పు తీసుకున్న రొక్కానికి ప్రతిఫలంగా కొంత సొమ్ము ముట్టజెప్పడం. వడ్డీలో అనేక రకాలు ఉన్నాయి.సాధారణ వడ్డీ, చక్రవడ్డీ,పావలా వడ్డీ,మైక్రో ఫైనాన్స్ వడ్డీ, మీటర్ వడ్డీ,ధర్మవడ్డీ.
Romanized Version
మూల ధనానికి లభించేది వడ్డీ.వడ్డీ ఒక రుసుం లేదా ఫీజు లాంటిది, అప్పు తీసుకుని ఆ అసలుకు కొంత ఫీజు లేదా కాంపెన్‌జేషన్ లేదా ప్రతిఫలం చెల్లించునటువంటిది. వెరసి, అప్పు తీసుకున్న రొక్కానికి ప్రతిఫలంగా కొంత సొమ్ము ముట్టజెప్పడం. వడ్డీలో అనేక రకాలు ఉన్నాయి.సాధారణ వడ్డీ, చక్రవడ్డీ,పావలా వడ్డీ,మైక్రో ఫైనాన్స్ వడ్డీ, మీటర్ వడ్డీ,ధర్మవడ్డీ.Moola Dhananiki Labhinchedi Vaddee Vaddee Oka Rusum Leda Feeju Lantidi Appu Teesukuni Aa Asaluku Konta Feeju Leda Kampen‌jeshan Leda Pratifalam Chellinchunatuvantidi Verasi Appu Teesukunna Rokkaniki Pratifalanga Konta Sommu Muttajeppadam Vaddeelo Aneka Rakalu Unnayi Sadharana Vaddee Chakravaddee Pavala Vaddee Micro Finance Vaddee Metre Vaddee Dharmavaddee
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Moola Dhananiki Labhinchedi Edi ?,


vokalandroid