భూమధ్య రేఖా ప్రాంతం లో సౌర దేనాలేన్ని? ...

450 భూమధ్య రేఖ, భూ ఉపరితలం మీద ఉత్తర దక్షిణ ధ్రువాల నుండి సమాన దూరంలో ఉండే ఊహా రేఖ. ఇది భూగోళాన్ని ఉత్తరార్థ, దక్షిణార్థ గోళాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖ 48,075 కి.మీ. పొడవుంటుంది. ఇది 78.7% నీటిలోను, 21.3% నేలమీదుగానూ పోతుంది. ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులకు కూడా ఇదే విధంగా మధ్య రేఖ ఉంటుంది. సాధారణంగా, గుండ్రంగా తిరుగుతున్న గోళం యొక్క భ్రమణాక్షానికి లంబంగా ఉన్న తలం, గోళపు ఉపరితలాన్ని ఖండించే రేఖను మధ్య రేఖ అంటారు. ఇది ఆ గోళపు రెండు ధ్రువాలకూ సమదూరంలో ఉంటుంది.
Romanized Version
450 భూమధ్య రేఖ, భూ ఉపరితలం మీద ఉత్తర దక్షిణ ధ్రువాల నుండి సమాన దూరంలో ఉండే ఊహా రేఖ. ఇది భూగోళాన్ని ఉత్తరార్థ, దక్షిణార్థ గోళాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖ 48,075 కి.మీ. పొడవుంటుంది. ఇది 78.7% నీటిలోను, 21.3% నేలమీదుగానూ పోతుంది. ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులకు కూడా ఇదే విధంగా మధ్య రేఖ ఉంటుంది. సాధారణంగా, గుండ్రంగా తిరుగుతున్న గోళం యొక్క భ్రమణాక్షానికి లంబంగా ఉన్న తలం, గోళపు ఉపరితలాన్ని ఖండించే రేఖను మధ్య రేఖ అంటారు. ఇది ఆ గోళపు రెండు ధ్రువాలకూ సమదూరంలో ఉంటుంది.450 Bhumadhya Rekha Bhu Uparitalam Meeda Uttara Dakshina Dhruvala Nundi Samaana Duramlo Unde Uha Rekha Eaede Bhugolanni Uttarartha Dakshinartha Golaluga Vibhajistundi Bhumadhya Rekha 48,075 Ki Me Podavuntundi Eaede 78.7% Neetilonu 21.3% Nelameeduganu Potundi Itara Grahalu Khagola Vastuvulaku Kuda Ide Vidhanga Madhya Rekha Untundi Sadharananga Gundranga Tirugutunna Golam Yokka Bhramanakshaniki Lambanga Unna Talam Golapu Uparitalanni Khandinche Rekhanu Madhya Rekha Antaru Eaede Aa Golapu Rendu Dhruvalaku Samaduramlo Untundi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Bhumadhya Rekha Prantam Low Saura Denalenni,


vokalandroid