ఇండియా లోనే ఎత్తైన కాంక్రీట్ డాం ఏది? ...

ఇండియా లోనే ఎత్తైన కాంక్రీట్ డాం : నాగార్జున సాగర్. తెలంగాణ లోని నల్గొండ జిల్లా లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయాన్ని నాగార్జున సాగర్ అంటారు. అయితే ఈ పదాన్ని ఆ జలాశయానికి, ఆ మొత్తం ప్రాజెక్టుకు, అక్కడి వూరికి కూడా వర్తింపజేయడం జరుగుతుంది. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానంలో ఉంది మరియు పొడవులో మొదటిది.దీని నిర్మన కాలము 1955 - 1967. ఈ జలాశయమునకి 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయు సామర్థము గలదు.
Romanized Version
ఇండియా లోనే ఎత్తైన కాంక్రీట్ డాం : నాగార్జున సాగర్. తెలంగాణ లోని నల్గొండ జిల్లా లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయాన్ని నాగార్జున సాగర్ అంటారు. అయితే ఈ పదాన్ని ఆ జలాశయానికి, ఆ మొత్తం ప్రాజెక్టుకు, అక్కడి వూరికి కూడా వర్తింపజేయడం జరుగుతుంది. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానంలో ఉంది మరియు పొడవులో మొదటిది.దీని నిర్మన కాలము 1955 - 1967. ఈ జలాశయమునకి 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయు సామర్థము గలదు. India Lone Ettaina Kankreet Dam : Nagarjuna Sagar Telangana Loni Nalgonda Zilla Low Krishna Nadipai Nirmimpabadina Anakatta Valla Erpadina Jalasayanni Nagarjuna Sagar Antaru Ayite E Padanni Aa Jalasayaniki Aa Mottam Prajektuku Akkadi Vuriki Kuda Vartimpajeyadam Jarugutundi Eaede Desanlone Rijarvayarlalo Rendava Sthanamlo Undi Mariyu Podavulo Modatidi Deeni Nirmana Kalamu 1955 - 1967. E Jalasayamunaki 11,472 Million Ghanapu Adugula Neetini Niluva Cheyu Samarthamu Galadu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:India Lone Ettaina Concrete Dam Edi,


vokalandroid