ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు వెంకటేష్ గురించి తెలుపుము ? ...

వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు.ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడుగారి రెండవ కుమారుడు. డిసెంబర్ 13, 1960 న ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించాడు. అమెరికా లోని మాంటెర్రీ విశ్వవిద్యాలయము లో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి. ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేశాడు. వెంకటేష్ అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు.
Romanized Version
వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు.ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడుగారి రెండవ కుమారుడు. డిసెంబర్ 13, 1960 న ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించాడు. అమెరికా లోని మాంటెర్రీ విశ్వవిద్యాలయము లో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి. ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేశాడు. వెంకటేష్ అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు.Venkatesh Ga Perondina Daggubati Venkatesh Pramukha Telugu Cinema Kathanayakudu Eeyana Suprasiddha Telugu Nirmata Mariyu Atyadhika Chitrala Nirmataga Ginnees Book Prapancharikardu Sadhinchina D Ramanayudugari Rendava Kumarudu Disembar 13, 1960 N Prakasham Zilla Karanchedu Low Janminchadu Amerika Loni Manterree Visvavidyalayamu Low Em B A Chadivadu Venkatesh Ku Baga Peru Techchina Sinimalu Chanti Kalisundam Ra Sundarakanda Raja Bobbiliraja Preminchukundam Ra Pavitrabandham Suryavansam Laxmi Adavari Matalaku Ardhale Verule Modalainavi Ayana Rendu Hindee Sinimalu Kuda Chesadu Venkatesh Abhimanulu Victory Venkatesh Agni Mudduga Venky Agni Pilustaru Ippati Varaku Dadapu Ki Paiga Sinimalalo Natinchina Eeyana 7 Nandi Avardulu Geluchukunnadu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Pramukha Telugu Cinema Kathanayakudu Venkatesh Gurinchi Telupumu ?,


vokalandroid