చేపల చెరువులు ఎక్కువగా ఉన్న జిల్లా ? ...

చేపల చెరువులు ఎక్కువగా ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా . పశ్చిమ గోదావరి జిల్లా, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని ఏలూరు కృష్ణాజిల్లా రాజధాని విజయవాడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Romanized Version
చేపల చెరువులు ఎక్కువగా ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా . పశ్చిమ గోదావరి జిల్లా, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని ఏలూరు కృష్ణాజిల్లా రాజధాని విజయవాడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.Chepala Cheruvulu Ekkuvaga Unna Zilla Paschima Godavari Zilla . Paschima Godavari Zilla Bharatha Desamu Yokka Andhra Pradesh Rashtramuloni Oka Zilla E Zilla Rajadhani Eluru Krishnajilla Rajadhani Vijayavadaku 50 Kilomeetarla Duramlo Undi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


చేపల చెరువులు ఎక్కువగా ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా.పశ్చిమ గోదావరి జిల్లా లో జిల్లా రాజధాని ఏలూరు కృష్ణాజిల్లా రాజధాని విజయవాడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాలో ఏలూరు సర్కిల్‌ భారీనీటి పారుదల విభాగం కింద గోదావరి పశ్చిమడెల్టా, మధ్య తరహ నీటిపారుదల కింద తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయుకట్టు, చిన్ననీటిపారుదల విభాగం కింద జల్లేరు జలాశయంతో పాటుగా 1,398 సాగునీటి చెరువులున్నాయి.
Romanized Version
చేపల చెరువులు ఎక్కువగా ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా.పశ్చిమ గోదావరి జిల్లా లో జిల్లా రాజధాని ఏలూరు కృష్ణాజిల్లా రాజధాని విజయవాడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాలో ఏలూరు సర్కిల్‌ భారీనీటి పారుదల విభాగం కింద గోదావరి పశ్చిమడెల్టా, మధ్య తరహ నీటిపారుదల కింద తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయుకట్టు, చిన్ననీటిపారుదల విభాగం కింద జల్లేరు జలాశయంతో పాటుగా 1,398 సాగునీటి చెరువులున్నాయి.Chepala Cheruvulu Ekkuvaga Unna Zilla Paschima Godavari Paschima Godavari Zilla Bharatha Desamu Yokka Andhra Pradesh Rashtramuloni Oka Zilla Paschima Godavari Zilla Low Zilla Rajadhani Eluru Krishnajilla Rajadhani Vijayavadaku 50 Kilomeetarla Duramlo Undi Jillalo Eluru Sarkil‌ Bhareeneeti Parudala Vibhagam Kinda Godavari Paschimadelta Madhya Taraha Neetiparudala Kinda Tammileru Errakaluva Vijayarayi Ayukattu Chinnaneetiparudala Vibhagam Kinda Jalleru Jalasayanto Patuga 1,398 Saguneeti Cheruvulunnayi
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Chepala Cheruvulu Ekkuvaga Unna Zilla ?,


vokalandroid