అశ్వమేధ యాగము ను చేసిన గుప్త రాజు ఎవరు ? ...

అశ్వమేధ యాగము ను చేసిన గుప్త రాజు సముద్రగుప్తుడు . భారతదేశాన్ని పాలించిన గుప్త వంశపు చక్రవర్తి. ఇతనిని "భారత దేశపు నెపోలియన్" అని పాశ్చాత్య చరిత్రకారులు వర్ణించారు.సముద్రగుప్తుని విజయయాత్రల వివరాలు అలహాబాదు ప్రశస్తి అనబడే శాసనంలో ఉన్నాయి. సముద్రగుప్తుడు కళా, సాహిత్య పోషకుడు కూడాను.రాజ్యాధికారం చేపట్టగానే సముద్రగుప్తుడు పొరుగురాజులైన అచ్యుత (అహిచ్చాత్ర రాజు), నాగసేనులను జయించాడు.
Romanized Version
అశ్వమేధ యాగము ను చేసిన గుప్త రాజు సముద్రగుప్తుడు . భారతదేశాన్ని పాలించిన గుప్త వంశపు చక్రవర్తి. ఇతనిని "భారత దేశపు నెపోలియన్" అని పాశ్చాత్య చరిత్రకారులు వర్ణించారు.సముద్రగుప్తుని విజయయాత్రల వివరాలు అలహాబాదు ప్రశస్తి అనబడే శాసనంలో ఉన్నాయి. సముద్రగుప్తుడు కళా, సాహిత్య పోషకుడు కూడాను.రాజ్యాధికారం చేపట్టగానే సముద్రగుప్తుడు పొరుగురాజులైన అచ్యుత (అహిచ్చాత్ర రాజు), నాగసేనులను జయించాడు.Asvamedha Yagamu Nu Chesina Gupta Raju Samudraguptudu . Bharatadesanni Palinchina Gupta Vansapu Chakravarthy Itanini Bharatha Desapu Nepoliyan Agni Paschatya Charitrakarulu Varnincharu Samudraguptuni Vijayayatrala Vivaralu Allahabad Prasasti Anabade Sasanamlo Unnayi Samudraguptudu Kala Sahithya Poshakudu Kudanu Rajyadhikaram Chepattagane Samudraguptudu Porugurajulaina Achyuta Ahichchatra Raju Nagasenulanu Jayinchadu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


అశ్వమేధ యాగము ను చేసిన గుప్త రాజు ఎవరు. సముద్ర గుప్త. అశ్వమేధ యాగం వేద కాలంనుండి వస్తున్న రాజ సంప్రదాయాలలో అతి ముఖ్యమైనది. ఈ యాగము వివరముగా యజుర్వేదము లో చెప్పబడింది. ఋగ్వేదములో గుర్రపు బలి గురించి శ్లోకాలలో కొంత ప్రస్తావన ఉన్నాయజుర్వేదములో చెప్పినంత వివరముగా చెప్పబడిలేదు. అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై ఆధిపత్యాన్ని తెలుపడం మరియు తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృఢంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేసాక, ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు. ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ, ఒక కుక్కను చంపి సంకేతికంగా శిక్షను తెలియచేస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని ఒక సంవత్సరరకాలం (కొంతమంది అర్థ సంవత్సర కాలమని చెపుతారు) యధేచ్చగా తిరగడనికి ఈశాన్య దిశగా వదిలేస్తారు. ఈ గుర్రాన్ని సూర్యునితోనూ, సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలుస్తారు. అశ్వము శత్రు రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. గుర్రాన్ని ప్రతీ ఆపద, ఇబ్బందులనుండి కాఇటీవలి మార్పులుపాడడానికి తోడుగా రాజ కుమారులు కాని సేనాధిపతులు గాని ఉంటారు. నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ణ యాగాదులు జరుపుతారు.
Romanized Version
అశ్వమేధ యాగము ను చేసిన గుప్త రాజు ఎవరు. సముద్ర గుప్త. అశ్వమేధ యాగం వేద కాలంనుండి వస్తున్న రాజ సంప్రదాయాలలో అతి ముఖ్యమైనది. ఈ యాగము వివరముగా యజుర్వేదము లో చెప్పబడింది. ఋగ్వేదములో గుర్రపు బలి గురించి శ్లోకాలలో కొంత ప్రస్తావన ఉన్నాయజుర్వేదములో చెప్పినంత వివరముగా చెప్పబడిలేదు. అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై ఆధిపత్యాన్ని తెలుపడం మరియు తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృఢంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేసాక, ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు. ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ, ఒక కుక్కను చంపి సంకేతికంగా శిక్షను తెలియచేస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని ఒక సంవత్సరరకాలం (కొంతమంది అర్థ సంవత్సర కాలమని చెపుతారు) యధేచ్చగా తిరగడనికి ఈశాన్య దిశగా వదిలేస్తారు. ఈ గుర్రాన్ని సూర్యునితోనూ, సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలుస్తారు. అశ్వము శత్రు రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. గుర్రాన్ని ప్రతీ ఆపద, ఇబ్బందులనుండి కాఇటీవలి మార్పులుపాడడానికి తోడుగా రాజ కుమారులు కాని సేనాధిపతులు గాని ఉంటారు. నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ణ యాగాదులు జరుపుతారు.Asvamedha Yagamu Nu Chesina Gupta Raju Evaru Samudra Gupta Asvamedha Yagam Veda Kalannundi Vastunna Raja Sampradayalalo Ati Mukhyamainadi E Yagamu Vivaramuga Yajurvedamu Low Cheppabadindi Rigvedamulo Gurrapu Bali Gurinchi Slokalalo Konta Prastavana Unnayajurvedamulo Cheppinanta Vivaramuga Cheppabadiledu Asvamedha Yaganni Kevalam Raja Vansaniki Chendina Varu Matrame Cheyali E Yagam Uddesam Irugu Porugu Desala Rajyala Pie Adhipatyanni Telupadam Mariyu Tama RAJYAM Yokka Goppatananni Chatukovadam E Yagamlo Drudhanga Unde 24 Nundi 100 Sanvatsarala Madhya Vayasu Gala Melu Jati Maga Gurranni Matrame Vadataru Gurranni Mantra Jalanto Suddhi Chesaka Ritvikulu Dhaani Chevilo Mantralanu Pathistaru Evaraina E Gurranni Apaboye Variki Sapalanu Istu Oka Kukkanu Champi Sanketikanga Sikshanu Teliyachestaru Aa Tarvata Gurranni Oka Sanvatsararakalam Kontamandi Artha Sanvatsara Kalamani Cheputaru Yadhechchaga Tiragadaniki Eesanya Disaga Vadilestaru E Gurranni Suryunitonu Suryuni Sanvatsarika Gamanamutonu Polustaru Asvamu Satru Rajyamlo Sanchariste Nirvahakudu Aa Satru Rajyanni Akraminchukuntadu Gurranni Pratee Apada Ibbandulanundi Kaiteevali Marpulupadadaniki Toduga Raja Kumarulu Kani Senadhipatulu Gani Untaru Nirvahakuni Intlo E Gurram Tirige Kalamlo Yajna Yagadulu Jaruputaru
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Asvamedha Yagamu Nu Chesina Gupta Raju Evaru ?,


vokalandroid