ఆంధ్ర ప్రదేశ్ శాశన సభ్యుల సంఖ్య ఎంత ? ...

ఆంధ్ర ప్రదేశ్ శాశన సభ్యుల సంఖ్య 294 మంది ఉంటారు. ప్రతి రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ ఉంటుంది. దీన్ని శాసనసభ లేదా విధానసభ అంటారు. కొన్ని రాష్ట్రాల్లో రెండు సభలుంటాయి. ఈ రెండో సభను శాసనమండలి అంటారు. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రం లోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండాను, 60 కంటే తక్కువ కాకుండాను స్థానాలు ఉండాలి.
Romanized Version
ఆంధ్ర ప్రదేశ్ శాశన సభ్యుల సంఖ్య 294 మంది ఉంటారు. ప్రతి రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ ఉంటుంది. దీన్ని శాసనసభ లేదా విధానసభ అంటారు. కొన్ని రాష్ట్రాల్లో రెండు సభలుంటాయి. ఈ రెండో సభను శాసనమండలి అంటారు. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రం లోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండాను, 60 కంటే తక్కువ కాకుండాను స్థానాలు ఉండాలి.Andhra Pradesh Sasana Sabhyula Sankhya 294 Mandi Untaru Prati Rashtraniki Prajalu Ennukune Sabhyulato Kudina Oka Saba Untundi Deenni Sasanasabha Leda Vidhanasabha Antaru Konni Rashtrallo Rendu Sabhaluntayi E Rendo Sabhanu Sasanamandali Antaru Rajyangam Prakaram A Rashtram Lonaina Sasanasabhalo 500 Kante Ekkuva Kakundanu 60 Kante Takkuva Kakundanu Sthanalu Undali
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Andhra Pradesh Sasana Sabhyula Sankhya Enta ?,


vokalandroid