ఐక్య రాజ్య సమితి ఎప్పుడు ఆవిర్భ వించింది ? ...

ఐక్యరాజ్యసమితి చాప్టరును ఐదు శాశ్వత సభ్య దేశాలతో సహా 51 సభ్యదేశాలు ఆమోదించడంతో 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి అవతరించింది. ఈరోజును ప్రపంచమంతా ‘ఐక్యరాజ్యసమితి అవతరణ’ దినోత్సవంగా జరుపుతారు. నేటికి 192 సభ్య దేశాలున్నాయి. దీని ముఖ్య కార్యాలయ భవనాలున్న న్యూయార్క్ సిటీలో ఆ నేల, భవనాలు అంతర్జాతీయ భూభాగంగా గుర్తిస్తారు. దీనికి సొంత చిహ్నం, జెండా, పోస్టాఫీసు, పోస్టేజి స్టాంపు ఉన్నాయి. అరబిక్, చైనీస్, ఇంగ్లీషు, ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ అధికార భాషలు కాగా, ఇంగ్లీషు, ఫ్రెంచి దైనందిన వ్యవహార భాషలు. దీని అధిపతిని సెక్రటరీ జనరల్ అంటారు. ప్రపంచ శాంతి, దేశాల మధ్య స్నేహ సంబంధాల అభివృద్ధి ముఖ్య ధ్యేయాలు. దీని అనుబంధ సంస్థలు-అంతర్జాతీయ కార్మిక సంస్థకు 1969లో, ఐక్యరాజ్య సమితి శరణార్ధుల హైకమిషన్ కు 1981లో, అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు 2005లో నోబెల్ బహుమతి వచ్చింది. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు వివిధ పద్ధతుల్లో అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 24న జరిపి లక్ష్యాలను, విజయాలను ప్రచారం చేస్తాయి
Romanized Version
ఐక్యరాజ్యసమితి చాప్టరును ఐదు శాశ్వత సభ్య దేశాలతో సహా 51 సభ్యదేశాలు ఆమోదించడంతో 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి అవతరించింది. ఈరోజును ప్రపంచమంతా ‘ఐక్యరాజ్యసమితి అవతరణ’ దినోత్సవంగా జరుపుతారు. నేటికి 192 సభ్య దేశాలున్నాయి. దీని ముఖ్య కార్యాలయ భవనాలున్న న్యూయార్క్ సిటీలో ఆ నేల, భవనాలు అంతర్జాతీయ భూభాగంగా గుర్తిస్తారు. దీనికి సొంత చిహ్నం, జెండా, పోస్టాఫీసు, పోస్టేజి స్టాంపు ఉన్నాయి. అరబిక్, చైనీస్, ఇంగ్లీషు, ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ అధికార భాషలు కాగా, ఇంగ్లీషు, ఫ్రెంచి దైనందిన వ్యవహార భాషలు. దీని అధిపతిని సెక్రటరీ జనరల్ అంటారు. ప్రపంచ శాంతి, దేశాల మధ్య స్నేహ సంబంధాల అభివృద్ధి ముఖ్య ధ్యేయాలు. దీని అనుబంధ సంస్థలు-అంతర్జాతీయ కార్మిక సంస్థకు 1969లో, ఐక్యరాజ్య సమితి శరణార్ధుల హైకమిషన్ కు 1981లో, అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు 2005లో నోబెల్ బహుమతి వచ్చింది. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు వివిధ పద్ధతుల్లో అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 24న జరిపి లక్ష్యాలను, విజయాలను ప్రచారం చేస్తాయిAikyarajyasamiti Chaptarunu Aidu Sasvata Sabhya Desalato Saha 51 Sabhyadesalu Amodinchadanto 1945 Aktobar N Aikyarajya Samiti Avatarinchindi Eerojunu Prapanchamanta ‘aikyarajyasamiti Avataran’ Dinotsavanga Jaruputaru Netiki 192 Sabhya Desalunnayi Deeni Mukhya Karyalaya Bhavanalunna Nyuyark Siteelo Aa Nela Bhavanalu Antarjateeya Bhubhaganga Gurtistaru Deeniki Sonta Chihnam Jenda Postafeesu Posteji Stampu Unnayi Arabik Chinese Ingleeshu Frenchi Rashyan Spanish Adhikara Bhashalu Kaga Ingleeshu Frenchi Dainandina Vyavahara Bhashalu Deeni Adhipatini Sekrataree General Antaru Prapancha Shanthi Desala Madhya Sneha Sambandhala Abhivruddhi Mukhya Dhyeyalu Deeni Anubandha Sansthalu Antarjateeya Karmika Sansthaku Low Aikyarajya Samiti Saranardhula Haikamishan Ku Low Antarjateeya Anusakti Sansthaku Low Nobel Bahumati Vachchindi Aikyarajyasamiti Sabhyadesalu Vividha Paddhatullo Avatarana Dinotsavanni Aktobar N Jaripi Lakshyalanu Vijayalanu Pracharam Chestayi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Aikya Rajya Samiti Eppudu Avirbha Vinchindi ?,


vokalandroid