కవి వత్సలుడు అనే బిరుదున్న రాజు ఎవరు ? ...

కవి వత్సలుడు అనే బిరుదున్న రాజు హాలుడు. ప్రాచీన ఆంధ్రదేశాన్ని పరిపాలించాడు. హాలుడు శాతవంశానికి చెందిన రాజు. హాలుడు క్రీ.శ. 69 నుండి క్రీ.శ.74 కేవలం ఐదు ఏండ్లు మాత్రమే పరిపాలన చేసినా, శాతవాహనుల వంశ రాజులలో అందరికంటే గొప్ప ప్రసిద్ధి చెందడానికి కారణం హాలుడు ప్రపంచానికి అందించిన గాథా సప్తశతి గ్రంథమే కారణం.
Romanized Version
కవి వత్సలుడు అనే బిరుదున్న రాజు హాలుడు. ప్రాచీన ఆంధ్రదేశాన్ని పరిపాలించాడు. హాలుడు శాతవంశానికి చెందిన రాజు. హాలుడు క్రీ.శ. 69 నుండి క్రీ.శ.74 కేవలం ఐదు ఏండ్లు మాత్రమే పరిపాలన చేసినా, శాతవాహనుల వంశ రాజులలో అందరికంటే గొప్ప ప్రసిద్ధి చెందడానికి కారణం హాలుడు ప్రపంచానికి అందించిన గాథా సప్తశతి గ్రంథమే కారణం.Cwi Vatsaludu Anne Birudunna Raju Haludu Pracheena Andhradesanni Paripalinchadu Haludu Satavansaniki Chendina Raju Haludu Kree Sha 69 Nundi Kree Sha Kevalam Aidu Endlu Matrame Paripalana Chesina Satavahanula Vansa Rajulalo Andarikante Goppa Prasiddhi Chendadaniki Karanam Haludu Prapanchaniki Andinchina Gatha Saptasati Granthame Karanam
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

కబీర్ ఏ శతాబ్దపు నాటి ఆధ్యాత్మిక కవి ? కబీర్ ఏ శతాబ్దపు నాటి ఆధ్యాత్మిక కవి ? కబీర్ ఏ శతాబ్దపు నాటి ఆధ్యాత్మిక కవి ? ...

కబీర్ 15 వ శతాబ్దపు భారతీయ ఆధ్యాత్మిక కవి మరియు సెయింట్. కొంతమంది మేధావుల ప్రకారం అతని రచనలు హిందూమతం యొక్క భక్తి ఉద్యమాన్ని ప్రభావితం చేశాయి. కబీర్ యొక్క పద్యాలు గురు గ్రంథ్ సాహిబ్లోని సిక్కుల యొక్క जवाब पढ़िये
ques_icon

More Answers


కవి వత్సలుడు అనే బిరుదున్న రాజు హాలుడు.
Romanized Version
కవి వత్సలుడు అనే బిరుదున్న రాజు హాలుడు.Cwi Vatsaludu Anne Birudunna Raju Haludu
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Cwi Vatsaludu Anne Birudunna Raju Evaru ?,


vokalandroid