మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రంలో ఎ జిల్లాలో ఉంది ...

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఉన్న ప్రజా విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 2007 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే స్థాపించబడినది. దీనిని పూర్వం "నల్గొండ విశ్వవిద్యాలయం" గా పిలిచేవారు. ఇది ఒక స్వీయ నిధులతో నడుపబడుతున్న ప్రభుత్వ విశ్వవిద్యాలయం. ఇది 2013 లో నల్గొండలోని పగగల్ వద్ద స్థాపించబడిన ఒక ఇంజనీరింగ్ కళాశాలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో నల్గొండ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వ ఉత్తర్వు G.O.19/HE (UE-II) డిపార్టుమెంటు,తే: 13/3/2007 ప్రకారం 2007లోని ఎల్.ఎ బిల్ సంఖ్య.4 క్రింది సెక్షన్- 3(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్ 1991 ను సవరించి స్థాపించారు. ఉన్నత విద్యను అందుబాటులోనికి తేవాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. దీనిని అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం" గా 1991 లోని ఏక్ట్‌.4 షెడ్యూలు ప్రకారం సవరణ చేసి పేరు మార్చడం జరిగినది. ఈ విషయం ఎ.పి.గజెట్ లో 2008 ఏప్రిల్ 28 న ప్రచురుంచారు. ఈ విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం నల్గొండ నగరంలో 2010-11 లో ఉండేది. 240 ఎకరాలతో శాశ్వత కాంపస్ ను నల్గొండ పట్టణానికి సుమారు 7 కి.మీ దూరంలో నల్గొండ-నర్కేపల్లి హైవే మార్గం ప్రక్కన అభివృద్ధి చేయడం జరిగినది.
Romanized Version
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఉన్న ప్రజా విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 2007 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే స్థాపించబడినది. దీనిని పూర్వం "నల్గొండ విశ్వవిద్యాలయం" గా పిలిచేవారు. ఇది ఒక స్వీయ నిధులతో నడుపబడుతున్న ప్రభుత్వ విశ్వవిద్యాలయం. ఇది 2013 లో నల్గొండలోని పగగల్ వద్ద స్థాపించబడిన ఒక ఇంజనీరింగ్ కళాశాలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో నల్గొండ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వ ఉత్తర్వు G.O.19/HE (UE-II) డిపార్టుమెంటు,తే: 13/3/2007 ప్రకారం 2007లోని ఎల్.ఎ బిల్ సంఖ్య.4 క్రింది సెక్షన్- 3(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్ 1991 ను సవరించి స్థాపించారు. ఉన్నత విద్యను అందుబాటులోనికి తేవాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. దీనిని అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం" గా 1991 లోని ఏక్ట్‌.4 షెడ్యూలు ప్రకారం సవరణ చేసి పేరు మార్చడం జరిగినది. ఈ విషయం ఎ.పి.గజెట్ లో 2008 ఏప్రిల్ 28 న ప్రచురుంచారు. ఈ విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం నల్గొండ నగరంలో 2010-11 లో ఉండేది. 240 ఎకరాలతో శాశ్వత కాంపస్ ను నల్గొండ పట్టణానికి సుమారు 7 కి.మీ దూరంలో నల్గొండ-నర్కేపల్లి హైవే మార్గం ప్రక్కన అభివృద్ధి చేయడం జరిగినది.Mahatma Gandhi Visvavidyalayam Nalgonda Telangana Rashtranloni Nalgonda Jillalo Unna Praja Visvavidyalayam E Visvavidyalayam 2007 Low Andhraprades Prabhutvanche Sthapinchabadinadi Deenini Purvam Nalgonda Visvavidyalayam Ga Pilichevaru Eaede Oka Sveeya Nidhulato Nadupabadutunna Prabhutva Visvavidyalayam Eaede 2013 Low Nalgondaloni Pagagal Vadda Sthapinchabadina Oka Engineering Kalasalanu Kaligi Undi Andhraprades Prabhutvam Low Nalgonda Visvavidyalayanni Prabhutva Uttarvu G.O.19/HE (UE-II) Dipartumentu Te 13/3/2007 Prakaram Loni L A Bill Sankhya Krindi Section 3(1) Prakaram Andhraprades Universities Act 1991 Nu Savarinchi Sthapincharu Unnata Vidyanu Andubatuloniki Tevalane Uddesyanto Andhraprades Prabhutvam E Visvavidyalayanni Sthapinchindi Deenini Appati Mukhyamantri Y Yas Rajasekharareddy Garu Sankusthapana Cheyadam Jarigindi E Visvavidyalayaniki Andhraprades Prabhutvam Mahatma Gandhi Visvavidyalayam Ga 1991 Loni Ekt‌ Shedyulu Prakaram Savarana Chesi Peru Marchadam Jariginadi E Vishayam A P Gajet Low 2008 Epril 28 N Prachuruncharu E Visvavidyalayam Pradhana Karyalayam Nalgonda Nagaramlo 2010-11 Low Undedi 240 Ekaralato Sasvata Compass Nu Nalgonda Pattananiki Sumaru 7 Ki Me Duramlo Nalgonda Narkepalli Highway Morgan Prakkana Abhivruddhi Cheyadam Jariginadi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Mahatma Gandhi Visvavidyalayam Telangana Rashtramlo A Jillalo Undi ,


vokalandroid