అనుపమ పరమేశ్వరన్ గురించి రాయండి ? ...

అనుపమ పరమేశ్వరన్ ఒక భారతీయ నటి. ఈమె తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం ప్రేమమ్‌లోని మేరీ జార్జ్, తెలుగు సినిమా శతమానం భవతిలో నిత్య ప్రాత్రలు ఈమెకుమంచిపేరుతెచ్చిపెట్టాయి.అనుపమపరమేశ్వరన్కేరళరాష్ట్రంలోనిత్రిస్సూర్‌జిల్లాకుచెందినఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18న పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది.ఈమె ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత కొట్టాయం సి.ఎం.ఎస్. కళాశాలలో కమ్యూనికేటివ్ఇంగ్లీష్ప్రధానవిషయంగాఉన్నతవిద్యనుఅభ్యసించింది.తరువాత సినిమాలలో నటన కొరకు చదువును వాయిదా వేసుకుంది.
Romanized Version
అనుపమ పరమేశ్వరన్ ఒక భారతీయ నటి. ఈమె తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం ప్రేమమ్‌లోని మేరీ జార్జ్, తెలుగు సినిమా శతమానం భవతిలో నిత్య ప్రాత్రలు ఈమెకుమంచిపేరుతెచ్చిపెట్టాయి.అనుపమపరమేశ్వరన్కేరళరాష్ట్రంలోనిత్రిస్సూర్‌జిల్లాకుచెందినఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18న పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది.ఈమె ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత కొట్టాయం సి.ఎం.ఎస్. కళాశాలలో కమ్యూనికేటివ్ఇంగ్లీష్ప్రధానవిషయంగాఉన్నతవిద్యనుఅభ్యసించింది.తరువాత సినిమాలలో నటన కొరకు చదువును వాయిదా వేసుకుంది.Anupama Paramesvaran Oka Bharatiya Nati Eeme Telugu Malayala Tamila Sinimalalo Natinchindi Eeme Natinchina Toli Malayala Chitram Premam‌loni Mery George Telugu Cinema Satamanam Bhavatilo Nithya Pratralu Eemekumanchiperutechchipettayi Anupamaparamesvarankeralarashtranlonitrissur‌jillakuchendinairinjalakudalo 1996 February N Paramesvaran Sunitha Dampatulaku Janminchindi Eeme Prathamika Vidya Purti Chesina Tarvata Kottayam C Em S Kalasalalo Kamyuniketivingleeshpradhanavishayangaunnatavidyanuabhyasinchindi Taruvata Sinimalalo Natana Koraku Chaduvunu Vayida Vesukundi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Anupama Paramesvaran Gurinchi Rayandi ?,


vokalandroid