సోనార్ యొక్క ఉపయోగం ఏది ? ...

సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. అతిధ్వని తరంగాలని నీటి మాధ్యమం లోకి పంపి సముద్రపు లోతును కొలిచే పరికరాన్ని సోనార్ అంటారు. సోనార్ ని వైద్య రంగం లో మనిషి శరీర అంతర్భాగం లో ఉన్న అవయవాల పని తీరు ని స్కాన్ చేయడానికి వాడతారు. దీనినే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు. సోనార్ ని చేపలు పట్టడానికి, సముద్రంలో మునిగిన నౌకలని పసిగట్టి వెలికి తీయడానికి కూడా వాడతారు.
Romanized Version
సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. అతిధ్వని తరంగాలని నీటి మాధ్యమం లోకి పంపి సముద్రపు లోతును కొలిచే పరికరాన్ని సోనార్ అంటారు. సోనార్ ని వైద్య రంగం లో మనిషి శరీర అంతర్భాగం లో ఉన్న అవయవాల పని తీరు ని స్కాన్ చేయడానికి వాడతారు. దీనినే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు. సోనార్ ని చేపలు పట్టడానికి, సముద్రంలో మునిగిన నౌకలని పసిగట్టి వెలికి తీయడానికి కూడా వాడతారు. Sonar Ante Sound Navigeshan And Ranging Atidhvani Tarangalani Neeti Madhyamam Loki Pampi Samudrapu Lotunu Koliche Parikaranni Sonar Antaru Sonar Nai Vaidya Rangam Low Manishi Sareera Antarbhagam Low Unna Avayavala Pani Teeru Nai Skan Cheyadaniki Vadataru Deenine Altrasaund Skan Antaru Sonar Nai Chepalu Pattadaniki Samudramlo Munigina Naukalani Pasigatti Veliki Teeyadaniki Kuda Vadataru
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


సాధారణంగా నీటిలోపలి వస్తువులను వెతికి పట్టుకోవడం కాస్త కష్టమైనపనే. అటువంటిది సముద్రాలు, మహాసముద్రాలలో వస్తువుల జాడను కనుగొనడం ఇంకా కష్టతరమైనది. అందుకనే నీటి అడుగున ఉన్నటువంటి వస్తువులు ఎక్కడ ఏ చోటున ఉన్నాయో నీటి ప్రతిధ్వనులు లేదా జలాంతర్గత ధ్వని తరంగాలను బట్టి సోనార్ అనే యంత్రంను ఉపయోగించి వస్తువులను కనుక్కుంటారు. ఇదే సోనార్ యొక్క ఉపయోగం. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అని సోనార్ ను పిలుస్తారు.
Romanized Version
సాధారణంగా నీటిలోపలి వస్తువులను వెతికి పట్టుకోవడం కాస్త కష్టమైనపనే. అటువంటిది సముద్రాలు, మహాసముద్రాలలో వస్తువుల జాడను కనుగొనడం ఇంకా కష్టతరమైనది. అందుకనే నీటి అడుగున ఉన్నటువంటి వస్తువులు ఎక్కడ ఏ చోటున ఉన్నాయో నీటి ప్రతిధ్వనులు లేదా జలాంతర్గత ధ్వని తరంగాలను బట్టి సోనార్ అనే యంత్రంను ఉపయోగించి వస్తువులను కనుక్కుంటారు. ఇదే సోనార్ యొక్క ఉపయోగం. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అని సోనార్ ను పిలుస్తారు. Sadharananga Neetilopali Vastuvulanu Vetiki Pattukovadam Kasta Kashtamainapane Atuvantidi Samudralu Mahasamudralalo Vastuvula Jadanu Kanugonadam Inka Kashtataramainadi Andukane Neeti Aduguna Unnatuvanti Vastuvulu Ekkada A Chotuna Unnayo Neeti Pratidhvanulu Leda Jalantargata Dhvani Tarangalanu Bhatti Sonar Anne Yantrannu Upayoginchi Vastuvulanu Kanukkuntaru Ide Sonar Yokka Upayogam Sound Navigeshan And Ranging Agni Sonar Nu Pilustaru
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Sonar Yokka Upayogam Edi ? ,


vokalandroid