మొక్కలకు ప్రాణం ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త ? ...

మొక్కలు స్పందిస్తాయి వాటికి ప్రాణం ఉందని తెలిపిన శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్. క్రెస్కోగ్రాఫును ఉపయోగించి మొక్కలపై పరిశోధన జరిపి వాటికి ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ తన ప్రయోగం ద్వారా నిరూపించారు. భౌతిక శాస్త్రం, వృక్షశాస్త్ర రంగములలో మాంచి ప్రావీణ్యులైన జగదీశ్ చంద్రబోస్ 1858 నవంబర్ 30 న తూర్పు బెంగాల్ లో జన్మించారు.
Romanized Version
మొక్కలు స్పందిస్తాయి వాటికి ప్రాణం ఉందని తెలిపిన శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్. క్రెస్కోగ్రాఫును ఉపయోగించి మొక్కలపై పరిశోధన జరిపి వాటికి ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ తన ప్రయోగం ద్వారా నిరూపించారు. భౌతిక శాస్త్రం, వృక్షశాస్త్ర రంగములలో మాంచి ప్రావీణ్యులైన జగదీశ్ చంద్రబోస్ 1858 నవంబర్ 30 న తూర్పు బెంగాల్ లో జన్మించారు. Mokkalu Spandistayi Vatiki Pranam Undani Telipina Sastravetta Jagadees Chandrabos Kreskografunu Upayoginchi Mokkalapai Parisodhana Jaripi Vatiki Pranam Undani Jagadish Chandrabos Tana Prayogam Dvara Nirupincharu Bhautika Sastram Vrukshasastra Rangamulalo Manchi Praveenyulaina Jagadees Chandrabos 1858 Navambar 30 N Toorpu Bengal Low Janmincharu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కనుగొన్న మొదటి శాస్త్రవేత్త ? ...

1543 లో, నికోలస్ కోపెర్నికస్ యూనివర్స్ యొక్క తన రాడికల్ సిద్ధాంతాన్ని వివరించాడు, ఇందులో భూమి, ఇతర గ్రహాలతోపాటు,సూర్యునిచుట్టూతిరుగుతుంది.అతనసిద్ధాంతంఒకశతాబ్దానికిపైగావిస్తృతంగాఅంగీకరించబడింది.హాలియోजवाब पढ़िये
ques_icon

More Answers


మొక్కలకి ప్రాణం ఉంటుందని చెప్పిన గొప్ప శాస్త్రవేత్త జగదీశ్ చంద్ర బోస్. జగదీష్ చంద్ర బోస్, (1858 నవంబర్ 30 – 1937 నవంబర్ 23) భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.జగదీష్ చంద్ర బోస్ వైర్‌లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించాడు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది బోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశంతో బహిర్గతం చేశాడు
Romanized Version
మొక్కలకి ప్రాణం ఉంటుందని చెప్పిన గొప్ప శాస్త్రవేత్త జగదీశ్ చంద్ర బోస్. జగదీష్ చంద్ర బోస్, (1858 నవంబర్ 30 – 1937 నవంబర్ 23) భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.జగదీష్ చంద్ర బోస్ వైర్‌లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించాడు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది బోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశంతో బహిర్గతం చేశాడుMokkalaki Pranam Untundani Cheppina Goppa Sastravetta Jagadees Chandra Boars Jagadish Chandra Boars (1858 Navambar 30 – 1937 Navambar 23) Bharatadesaniki Chendina Pramukha Sastravetta Itadu Radio Maikrovev Optics Tho Vrukshasastramlo Gananeeyamaina Falitalni Sadhincharu Itanni Radio Vijnanamlo Pitamahuniga Perkontaru Itadu Bharatadesam Nundi 1904 Sanvatsaramlo Amerika Desapu Patent Hakkulu Pondina Mottamodati Vyakti Jagadish Chandra Boars Vair‌les Signalling Parisodhanalo Adbhutamaina Pragatini Sadhinchadu Radio Signals Nu Gurtinchadaniki Arthavahaka Junction Lanu Mottamodati Sariga Vadindi Bose Kanee Tana Parisodhanalanu Vyaparatmaka Prayojanalaku Vadukokunda Tana Parisodhanala Adharanga Itara Sastravettala Marinni Avishkaranalaku Dari Teeyalane Uddesanto Bahirgatam Chesadu
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Mokkalaku Pranam Untundani Telipina Sastravetta ?,


vokalandroid