ఏ ఓడ రేవు ను అరేబియా సముద్రపు రాణి అని అంటారు ? ...

కొచ్చి ఓడ రేవును అరేబియా సముద్రపు రాణి అని అంటారు. కొచ్చి ప్రధానంగా ఓడ రేవు ఉన్న పట్టణం. 14వ శతాబ్దంలో ఇక్కడ నుండి సుగంధ ద్రవ్యాలు సముద్ర మార్గం ద్వారా బయటి దేశాలకి ఎగుమతి అయ్యేవి. అంతే కాకుండా కొచ్చి ఎంతో రమ్యంగా, సుందరం అయిన బీచ్లతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. అందుకే దీనికి అరేబియా సముద్రపు రాణి అన్న బిరుదు వచ్చింది.
Romanized Version
కొచ్చి ఓడ రేవును అరేబియా సముద్రపు రాణి అని అంటారు. కొచ్చి ప్రధానంగా ఓడ రేవు ఉన్న పట్టణం. 14వ శతాబ్దంలో ఇక్కడ నుండి సుగంధ ద్రవ్యాలు సముద్ర మార్గం ద్వారా బయటి దేశాలకి ఎగుమతి అయ్యేవి. అంతే కాకుండా కొచ్చి ఎంతో రమ్యంగా, సుందరం అయిన బీచ్లతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. అందుకే దీనికి అరేబియా సముద్రపు రాణి అన్న బిరుదు వచ్చింది.Kochi Oda Revunu Arebiya Samudrapu Rani Agni Antaru Kochi Pradhananga Oda Revu Unna Pattanam Wa Satabdamlo Ikkada Nundi Sugandha Dravyalu Samudra Morgan Dvara Bayati Desalaki Egumati Ayyevi Ante Kakunda Kochi Ento Ramyanga Sundaram Ayina Beechlato Paryatakulanu Akarshistondi Anduke Deeniki Arebiya Samudrapu Rani Anna Birudu Vachchindi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


అరేబియా సముద్రం హిందూ మహాసముద్రంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అరేబియా సముద్రపు రాణిగా 'గాడ్స్ ఓన్ కంట్రీ' గా పిలవబడుతున్న అందమైన రాష్ట్రం కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోగల కొచ్చిన్ ఓడ రేవు పట్టణాన్ని అరేబియా సముద్రపు రాణి అని అంటారు. సాధారణంగా కేరళలోని అందమైన ప్రదేశాలను చూడటానికి పర్యాటకులు వెళ్తుంటారు, అలాగే అద్భుతమైన ఈ కొచ్చిన్ ఓడరేవు పట్టణాన్ని చూడటానికి వెళ్తుంటారు. ఎందుకంటే కొచ్చిన్ ఓడ రేవు ఆకర్షణీయమైన ఓడ రేవు కాబట్టి.
Romanized Version
అరేబియా సముద్రం హిందూ మహాసముద్రంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అరేబియా సముద్రపు రాణిగా 'గాడ్స్ ఓన్ కంట్రీ' గా పిలవబడుతున్న అందమైన రాష్ట్రం కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోగల కొచ్చిన్ ఓడ రేవు పట్టణాన్ని అరేబియా సముద్రపు రాణి అని అంటారు. సాధారణంగా కేరళలోని అందమైన ప్రదేశాలను చూడటానికి పర్యాటకులు వెళ్తుంటారు, అలాగే అద్భుతమైన ఈ కొచ్చిన్ ఓడరేవు పట్టణాన్ని చూడటానికి వెళ్తుంటారు. ఎందుకంటే కొచ్చిన్ ఓడ రేవు ఆకర్షణీయమైన ఓడ రేవు కాబట్టి. Arebiya Samudram Hindu Mahasamudramlo Oka Bhaganga Cheppukovachchu Arebiya Samudrapu Raniga Gods Own Country Ga Pilavabadutunna Andamaina Rashtram Keralaloni Ernakulam Jillalogala Kochchin Oda Revu Pattananni Arebiya Samudrapu Rani Agni Antaru Sadharananga Keralaloni Andamaina Pradesalanu Chudataniki Paryatakulu Veltuntaru Alage Adbhutamaina E Kochchin Odarevu Pattananni Chudataniki Veltuntaru Endukante Kochchin Oda Revu Akarshaneeyamaina Oda Revu Kabatti
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:A Oda Revu Nu Arebiya Samudrapu Rani Agni Antaru ?,


vokalandroid