గాంధార శిల్ప కల ఏ రాజు కాలం లో బహుళ ఆదరణ పొందింది ? ...

కనిష్కుడు అనే గొప్ప రాజు కాలంలో గాంధార శిల్ప కల బహుళ ఆదరణ పొందింది. రెండవ శతాబ్దానికి చెందిన కుషన్ రాజవంశ చక్రవర్తులలోఒకరు కనిష్కుడు.క్రీ.పూ.127-150 మధ్య కాలంలో గాంధారాలోని పురశురాపురాను ప్రధాన రాజధానిగా చేసుకుని కనిష్కుడు పరిపాలన చేయగా, మరో ప్రధాన రాజధాని కపిసాలో కలదు.
Romanized Version
కనిష్కుడు అనే గొప్ప రాజు కాలంలో గాంధార శిల్ప కల బహుళ ఆదరణ పొందింది. రెండవ శతాబ్దానికి చెందిన కుషన్ రాజవంశ చక్రవర్తులలోఒకరు కనిష్కుడు.క్రీ.పూ.127-150 మధ్య కాలంలో గాంధారాలోని పురశురాపురాను ప్రధాన రాజధానిగా చేసుకుని కనిష్కుడు పరిపాలన చేయగా, మరో ప్రధాన రాజధాని కపిసాలో కలదు.Kanishkudu Anne Goppa Raju Kalamlo Gandhara Silpa Kala Bahula Adarana Pondindi Rendava Satabdaniki Chendina Cushion Rajavansa Chakravartulalookaru Kanishkudu Kree Pu Madhya Kalamlo Gandharaloni Purasurapuranu Pradhana Rajadhaniga Chesukuni Kanishkudu Paripalana Cheyaga Maro Pradhana Rajadhani Kapisalo Kaladu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

1922 లో చౌర చౌరీ వద్ద 22 మంది సజీవ దహనం సంఘటన ఏ ఉద్యమ కాలం లో జరిగింది ? ...

1920-22 లో బ్రిటిష్ ప్రభుత్వం పట్ల భారతదేశంలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, అసంతృప్తి అలుముకొన్ని ఉన్న సమయంలో, జలియన్ వాలాబాగ్ సంఘటన, ఖిలాఫత్ సమస్య, చాలీ చాలని సస్కరణలతో మరింత అసంతృప్తి చెందిన గాంధీజీ సహాजवाब पढ़िये
ques_icon

More Answers


గాంధార శిల్ప కళ క్రీ.శ. 127 లో కనిష్కుడి కాలం లో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. గాంధార రాజ్యం తక్షశిల ( ప్రస్తుత పంజాబ్), పాకిస్తాన్ లోని పెషావర్,ఆఫ్ఘసిస్తాన్ వరకు మరియ గంగానది పరీవాహక ప్రాంతం వరకు విస్తరించింది. ఈ రాజ్యం యొక్క రాజధాని పుష్కలవతి.
Romanized Version
గాంధార శిల్ప కళ క్రీ.శ. 127 లో కనిష్కుడి కాలం లో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. గాంధార రాజ్యం తక్షశిల ( ప్రస్తుత పంజాబ్), పాకిస్తాన్ లోని పెషావర్,ఆఫ్ఘసిస్తాన్ వరకు మరియ గంగానది పరీవాహక ప్రాంతం వరకు విస్తరించింది. ఈ రాజ్యం యొక్క రాజధాని పుష్కలవతి. Gandhara Silpa Kala Kree Sha 127 Low Kanishkudi Kalam Low Bahula Prachuryanloki Vachchindi Gandhara RAJYAM Takshasila ( Prastuta Punjab Pakistan Loni Peshavar Afghasistan Varaku Mariya Ganganadi Pareevahaka Prantam Varaku Vistarinchindi E RAJYAM Yokka Rajadhani Pushkalavati
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Gandhara Silpa Kala A Raju Kalam Low Bahula Adarana Pondindi ?,


vokalandroid