విద్యుత్ అయస్కాంతాలు చేయడానికి ఉపయోగించే పదార్ధం ? ...

విద్యుత్ అయస్కాంతాలు చేయడానికి ఉపయోగించే పదార్ధం_ ఇనుము.
Romanized Version
విద్యుత్ అయస్కాంతాలు చేయడానికి ఉపయోగించే పదార్ధం_ ఇనుము.Vidyut Ayaskantalu Cheyadaniki Upayoginche Padardham Inumu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


విద్యుత్ అయస్కాంతాలు చేయడానికి ఉపయోగించే పదార్ధం మెత్తని ఇనుము. ఇనుము ఒక మూలకము మరియు లోహము. దీని రసాయన సంకేతము మరియు పరమాణు సంఖ్య 26. ఇనుము వెండిలా మెరుస్తున్న మెత్తని లోహం. ఇనుము మరియు నికెల్ గ్రహాల కేంద్రాలలో ముఖ్యమైన పదార్ధము.ఈ ధృవాలు ఎల్లప్పుడూ జతలుగా ఉంటాయి. సాధారణంగా అయస్కాంత దండాలను, ఉక్కుతో తయారుచేస్తారు. అయస్కాంతాలు రెండు రకాలు, ఒకటి మృదు అయస్కాంతం, రెండవది ధృడ అయస్కాంతం.
Romanized Version
విద్యుత్ అయస్కాంతాలు చేయడానికి ఉపయోగించే పదార్ధం మెత్తని ఇనుము. ఇనుము ఒక మూలకము మరియు లోహము. దీని రసాయన సంకేతము మరియు పరమాణు సంఖ్య 26. ఇనుము వెండిలా మెరుస్తున్న మెత్తని లోహం. ఇనుము మరియు నికెల్ గ్రహాల కేంద్రాలలో ముఖ్యమైన పదార్ధము.ఈ ధృవాలు ఎల్లప్పుడూ జతలుగా ఉంటాయి. సాధారణంగా అయస్కాంత దండాలను, ఉక్కుతో తయారుచేస్తారు. అయస్కాంతాలు రెండు రకాలు, ఒకటి మృదు అయస్కాంతం, రెండవది ధృడ అయస్కాంతం. Vidyut Ayaskantalu Cheyadaniki Upayoginche Padardham Mettani Inumu Inumu Oka Mulakamu Mariyu Lohamu Deeni Rasayana Sanketamu Mariyu Paramanu Sankhya 26. Inumu Vendila Merustunna Mettani Loham Inumu Mariyu Nickel Grahala Kendralalo Mukhyamaina Padardhamu E Dhruvalu Ellappudu Jataluga Untayi Sadharananga Ayaskanta Dandalanu Ukkuto Tayaruchestaru Ayaskantalu Rendu Rakalu Okati Mrudu Ayaskantam Rendavadi Dhruda Ayaskantam
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Vidyut Ayaskantalu Cheyadaniki Upayoginche Padardham ? ,


vokalandroid