భారతదేశంలో అతిపెద్ద మరియు పొడవైన బెలం గుహలు ఎక్కడ ఉన్నాయి? ...

బెలం గుహలు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో కొలిమిగుండ్ల మండలం లో ఉన్న బెలం అనే ఊరి దగ్గర ఉన్నాయి. ఇవి భారతదేశం లో అతిపెద్ద మరియు పొడవైన గుహలు. 3,229 మీటర్ల పొడవు ఉన్న ఈ గుహలు ఎన్నో వేల సంవత్సరాలు గా ప్రవహిస్తున్న భూగర్భ జలాల వల్ల ఏర్పడ్డాయి. భారతదేశంలో మేఘాలయ లో ఉన్న క్రేమ్ లియట్ ప్రా గుహల తరువాత ఇవే పెద్ద గుహలు.
Romanized Version
బెలం గుహలు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో కొలిమిగుండ్ల మండలం లో ఉన్న బెలం అనే ఊరి దగ్గర ఉన్నాయి. ఇవి భారతదేశం లో అతిపెద్ద మరియు పొడవైన గుహలు. 3,229 మీటర్ల పొడవు ఉన్న ఈ గుహలు ఎన్నో వేల సంవత్సరాలు గా ప్రవహిస్తున్న భూగర్భ జలాల వల్ల ఏర్పడ్డాయి. భారతదేశంలో మేఘాలయ లో ఉన్న క్రేమ్ లియట్ ప్రా గుహల తరువాత ఇవే పెద్ద గుహలు. Belam Guhalu Andhraprades Loni Kurnool Zilla Low Kolimigundla Mandal Low Unna Belam Anne Uri Daggara Unnayi EV Bharatadesam Low Atipedda Mariyu Podavaina Guhalu 3,229 Meetarla Podavu Unna E Guhalu Enno Vela Sanvatsaralu Ga Pravahistunna Bhugarbha Jalala Valla Erpaddayi Bharatadesamlo Meghalaya Low Unna Krem Liyat Pra Guhla Taruvata Ive Pedda Guhalu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని కొలిమిగండ్ల మండల్లో బెలం గ్రామంలో బెలం గుహలు ఉన్నాయి.
Romanized Version
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని కొలిమిగండ్ల మండల్లో బెలం గ్రామంలో బెలం గుహలు ఉన్నాయి.Andhraprades Rashtramlo Kurnool Jillaloni Kolimigandla Mandallo Belam Gramamlo Belam Guhalu Unnayi
Likes  0  Dislikes
WhatsApp_icon
భారతదేశం యొక్క మైదానాలలో రెండవ అతి పొడవైన గుహ అని చెపుతారు. బెలం కావెస్ ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు నగరంలో ఉంది. ఇది భారతదేశంలో గుహలో కనిపించే నిర్మాణ శైలి, ఉత్కంఠభరితమైన మరియు మర్మమైనదిగా చూడాలి.
Romanized Version
భారతదేశం యొక్క మైదానాలలో రెండవ అతి పొడవైన గుహ అని చెపుతారు. బెలం కావెస్ ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు నగరంలో ఉంది. ఇది భారతదేశంలో గుహలో కనిపించే నిర్మాణ శైలి, ఉత్కంఠభరితమైన మరియు మర్మమైనదిగా చూడాలి.Bharatadesam Yokka Maidanalalo Rendava Ati Podavaina Guha Agni Cheputaru Belam Kaves Andhra Pradesh Loni Kurnool Nagaramlo Undi Eaede Bharatadesamlo Guhalo Kanipinche Nirmana Shaili Utkanthabharitamaina Mariyu Marmamainadiga Chudali
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Bharatadesamlo Atipedda Mariyu Podavaina Belam Guhalu Ekkada Unnayi ,


vokalandroid