బాల జ్ఞానకరము రచయిత ఎవరు? ...

బాల వ్యాకరణం రచయిత పరావస్తు చిన్నాయసూరి(1807-1861). ఈయన సంస్కృత, తెలుగు, తమిళ మరియు ప్రాకృత భాషల్లో పండితుడు. ఆంధ్ర వ్యాకరణం మీద లోతైన పరిశోధన చేసిన తరువాత ఈయన తెలుగు విద్యార్థుల కోసం 'బాల వ్యాకరణం' రాశారు.
Romanized Version
బాల వ్యాకరణం రచయిత పరావస్తు చిన్నాయసూరి(1807-1861). ఈయన సంస్కృత, తెలుగు, తమిళ మరియు ప్రాకృత భాషల్లో పండితుడు. ఆంధ్ర వ్యాకరణం మీద లోతైన పరిశోధన చేసిన తరువాత ఈయన తెలుగు విద్యార్థుల కోసం 'బాల వ్యాకరణం' రాశారు.Bala Vyakaranam Rachayita Paravastu Chinnayasuri Eeyana Sanskruta Telugu Tamila Mariyu Prakruta Bhashallo Panditudu Andhra Vyakaranam Meeda Lotaina Parisodhana Chesina Taruvata Eeyana Telugu Vidyarthula Kosam Bala Vyakaranam Rasaru
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


బాల జ్ఞానకరము రచయిత చిన్నయ సూరి చిన్నయ సూరి తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని పెరంబుదూరులో జన్మించాడు. ఆయన రచించిన బాలవ్యాకరణం, నీతిచంద్రిక చాలా ప్రసిద్ధి గాంచాయి. తెలుగు రచయిత, గొప్ప పండితుడు, వారిది సాతాని శ్రీవైష్ణవుల కుటుంబం. ఆయన తల్లి శ్రీనివాసాంబ, తండ్రి వేంకటరంగయ్య చిన్నయ సూరి మద్రాసు ప్రభుత్వ కళాశాలలో తెలుగు బోధకుడి. గా పని చేశారు తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు.
Romanized Version
బాల జ్ఞానకరము రచయిత చిన్నయ సూరి చిన్నయ సూరి తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని పెరంబుదూరులో జన్మించాడు. ఆయన రచించిన బాలవ్యాకరణం, నీతిచంద్రిక చాలా ప్రసిద్ధి గాంచాయి. తెలుగు రచయిత, గొప్ప పండితుడు, వారిది సాతాని శ్రీవైష్ణవుల కుటుంబం. ఆయన తల్లి శ్రీనివాసాంబ, తండ్రి వేంకటరంగయ్య చిన్నయ సూరి మద్రాసు ప్రభుత్వ కళాశాలలో తెలుగు బోధకుడి. గా పని చేశారు తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు. Bala Jnanakaramu Rachayita Chinnaya Sure Chinnaya Sure Tamilanaduloni Chengal‌pattu Jillaloni Perambudurulo Janminchadu Ayana Rachinchina Balavyakaranam Neetichandrika Chala Prasiddhi Ganchayi Telugu Rachayita Goppa Panditudu Varidi Satani Sreevaishnavula Kutumbam Ayana Thally Sreenivasamba Tandri Venkatarangayya Chinnaya Sure Madrasu Prabhutva Kalasalalo Telugu Bodhakudi Ga Pani Chesaru THANU Jeevitantam Telugu Bhashabhyudayaniki Telugu Sahityaniki Patubaddadu
Likes  0  Dislikes
WhatsApp_icon
రోల్డ్ డల్ చాలామంది ఉపాధ్యాయులు తమ అభిమాన బాల్య రచయితగా సూచించిన రోడ్ డల్, చాలామంది ఉదహరించబడిన 'మంచి' రచయిత్రిగా మరియు తరగతిలోని బిగ్గరగా చదివే అత్యంత ప్రాచుర్యం పొందిన రచయిత. (క్రిమినల్ ఎట్ ఆల్, 2008 ఎ, బి).
Romanized Version
రోల్డ్ డల్ చాలామంది ఉపాధ్యాయులు తమ అభిమాన బాల్య రచయితగా సూచించిన రోడ్ డల్, చాలామంది ఉదహరించబడిన 'మంచి' రచయిత్రిగా మరియు తరగతిలోని బిగ్గరగా చదివే అత్యంత ప్రాచుర్యం పొందిన రచయిత. (క్రిమినల్ ఎట్ ఆల్, 2008 ఎ, బి). Rolled Dull Chalamandi Upadhyayulu Tama Abhimana Balya Rachayitaga Suchinchina Road Dull Chalamandi Udaharinchabadina Minty Rachayitriga Mariyu Taragatiloni Biggaraga Chadive Atyanta Prachuryam Pondina Rachayita Criminal Yet All 2008 A B
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Bala Jnanakaramu Rachayita Evaru ,


vokalandroid