కవి త్రయం ఎవరు? ...

కవి త్రయం అనగా వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి పద్యకావ్యంగా అనువదించిన కవులను కవిత్రయం అని పిలుస్తారు. వీలుపేర్లు ఎర్రన, తిక్కన, నన్నయ ఈ ముగ్గురును త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు.వీళ్ళలో ఎక్కువ ఎఱ్ఱనకు ప్రముఖ్యత ఇస్తారు.నన్నయ వేగి దేశానికి రాజైన విరాట ఆస్థాన కవిగా ఉన్నారు.ఈయన తెలుగు సాహిత్యంలో "ఆది కవి"గా ప్రముఖ్యత పొందాడు.తిక్కన విక్రసింహపురి పరిపాలించిన మనుమసిధ్దికి దగ్గర మాంత్రిత్వం వహించారు.ఈయనకు "కవి బ్రహ్మ" మరియు "ఉభయ కవి మిత్రుడు" అనే బిరుదు ఉన్నాయి.ఎఱ్ఱన 14 వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉన్నారు.ఎర్రయ్యను ఎల్లాప్రగడ మరియు ఎర్రన అనే పేర్లతో కూడా పిలిచేవారు .ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అనే బిరుదు కూడా ఉంది. సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులో అనువాదం చేయడానికి 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది.
Romanized Version
కవి త్రయం అనగా వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి పద్యకావ్యంగా అనువదించిన కవులను కవిత్రయం అని పిలుస్తారు. వీలుపేర్లు ఎర్రన, తిక్కన, నన్నయ ఈ ముగ్గురును త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు.వీళ్ళలో ఎక్కువ ఎఱ్ఱనకు ప్రముఖ్యత ఇస్తారు.నన్నయ వేగి దేశానికి రాజైన విరాట ఆస్థాన కవిగా ఉన్నారు.ఈయన తెలుగు సాహిత్యంలో "ఆది కవి"గా ప్రముఖ్యత పొందాడు.తిక్కన విక్రసింహపురి పరిపాలించిన మనుమసిధ్దికి దగ్గర మాంత్రిత్వం వహించారు.ఈయనకు "కవి బ్రహ్మ" మరియు "ఉభయ కవి మిత్రుడు" అనే బిరుదు ఉన్నాయి.ఎఱ్ఱన 14 వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉన్నారు.ఎర్రయ్యను ఎల్లాప్రగడ మరియు ఎర్రన అనే పేర్లతో కూడా పిలిచేవారు .ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అనే బిరుదు కూడా ఉంది. సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులో అనువాదం చేయడానికి 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది.Cwi Trayam Anaga Vedavyasudu Sanskrutamlo Rachinchina Sri Madandhra Mahabharatanni Teluguloki Padyakavyanga Anuvadinchina Kavulanu Kavitrayam Agni Pilustaru Veeluperlu Errana Tikkana Nannaya E Muggurunu Trimurthulu Agni Kuda Pilustaru Veellalo Ekkuva Eఱఱanaku Pramukhyata Istaru Nannaya Vegi Desaniki Rajaina Virata Asthana Kaviga Unnaru Eeyana Telugu Sahityamlo Adi Cwi Ga Pramukhyata Pondadu Tikkana Vikrasinhapuri Paripalinchina Manumasidhdiki Daggara Mantritvam Vahincharu Eeyanaku Cwi Brahma Mariyu Ubhaya Cwi Mitrudu Anne Birudu Unnayi Eఱఱana 14 Wa Satabdamulo Reddy Vansamunu Sthapinchina Prolaya Vemareddy Asthanamulo Asthana Kaviga Unnaru Errayyanu Ellapragada Mariyu Errana Anne Perlato Kuda Pilichevaru Eeyanaku Prabandha Paramesvarudu Anne Birudu Kuda Undi Sanskrutamlo Rasina Mahabharatanni Telugulo Anuvadam Cheyadaniki 11 Nunchi 14 Satabdala Madhya Jarigindi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

కబీర్ ఏ శతాబ్దపు నాటి ఆధ్యాత్మిక కవి ? కబీర్ ఏ శతాబ్దపు నాటి ఆధ్యాత్మిక కవి ? కబీర్ ఏ శతాబ్దపు నాటి ఆధ్యాత్మిక కవి ? ...

కబీర్ 15 వ శతాబ్దపు భారతీయ ఆధ్యాత్మిక కవి మరియు సెయింట్. కొంతమంది మేధావుల ప్రకారం అతని రచనలు హిందూమతం యొక్క భక్తి ఉద్యమాన్ని ప్రభావితం చేశాయి. కబీర్ యొక్క పద్యాలు గురు గ్రంథ్ సాహిబ్లోని సిక్కుల యొక్క जवाब पढ़िये
ques_icon

అతను విజయనగర సామ్రాజ్యానికి చెందిన కౌన్సిల్ కవి మరియు పాండూరంగా మహాత్మామి యొక్క రచయిత. అతను ఎవరు? ...

పండిట్ రామకృష్ణను పండిట్ రామకృష్ణ అని కూడా పిలుస్తారు. కవి, పండితుడు, ఆలోచనాపరుడు మరియు శ్రీ కృష్ణదేవరాయల న్యాయస్థానంలో ఒక ప్రత్యేక సలహాదారుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని ప్రఖ్యాత తెలుగు కవి, जवाब पढ़िये
ques_icon

More Answers


పాల్కురికి సోమనాధుడు (1160 - 1240), శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య బ్రాహ్మణ కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు.పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు. శివుని ప్రమధ గణాలలో "భృంగి" అవతారమని వీరశైవ సంప్రదాయంలో విశ్వాసం ఉంది. అప్పటి ఇతర బ్రాహ్మణ శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాధుడు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.సోమనాథుడు వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే దంపతులకు జన్మించాడు. జన్మతహా బ్రాహ్మణుడైనా, వీరశైవ మతం మీద అనురాగంతో ఆ మత దీక్ష తీసుకున్నాడు. ఇతడు గురువు కట్టకూరి పోతిదేవర వద్ద శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. వీరశైవ దీక్షను తీసుకున్న వారిని వీర మహేశ్వర వ్రతులంటారు. వారికి కులగోత్రాల పట్టింపు ఉండదు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కులాన్ని వదలి శివపార్వతులనే తల్లిదండ్రులుగా భావిస్తారు. వీరు జంగమ దేవరలుగా పరిగణింపబడతారు.
Romanized Version
పాల్కురికి సోమనాధుడు (1160 - 1240), శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య బ్రాహ్మణ కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు.పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు. శివుని ప్రమధ గణాలలో "భృంగి" అవతారమని వీరశైవ సంప్రదాయంలో విశ్వాసం ఉంది. అప్పటి ఇతర బ్రాహ్మణ శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాధుడు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.సోమనాథుడు వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే దంపతులకు జన్మించాడు. జన్మతహా బ్రాహ్మణుడైనా, వీరశైవ మతం మీద అనురాగంతో ఆ మత దీక్ష తీసుకున్నాడు. ఇతడు గురువు కట్టకూరి పోతిదేవర వద్ద శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. వీరశైవ దీక్షను తీసుకున్న వారిని వీర మహేశ్వర వ్రతులంటారు. వారికి కులగోత్రాల పట్టింపు ఉండదు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కులాన్ని వదలి శివపార్వతులనే తల్లిదండ్రులుగా భావిస్తారు. వీరు జంగమ దేవరలుగా పరిగణింపబడతారు.Palkuriki Somanadhudu (1160 - 1240), Sivakavi Yuganiki Chendina Telugu Cwi E Yuganiki Chendina Sivakavi Trayam Anabade Mugguru Mukhya Brahmana Kavulalo Itanokadu Takkina Iddaru Mallikarjuna Panditaradhyudu Nannechodudu Palkuriki Somanadhudu Telugu Kannada Sanskruta Bhashalalo Panditudu Veerasaivam Vyaptiki Krishi Chesadu Sivuni Pramadha Ganalalo Bhrungi Avataramani Veerasaiva Sampradayamlo Visvasam Undi Appati Itara Brahmana Sivakavulu Tama Rachanalalo Brahmanulanu Gauravanga Prastavinchevaru Kani Palkuriki Somanadhudu Vari Achara Vyavaharalanu Nisitanga Nirasinchadu Somanathudu Varangallu Sameepanloni Palkuriki Gramamlo Sriyadevi Vishnuramadevudu Anne Dampatulaku Janminchadu Janmataha Brahmanudaina Veerasaiva Mathan Meeda Anuraganto Aa Mata Deeksha Teesukunnadu Itadu Guruvu Kattakuri Potidevara Vadda Saivagama Dharmasastralu Nerchukunnadu Veerasaiva Deekshanu Teesukunna Varini Veera Maheswara Vratulantaru Variki Kulagotrala Pattimpu Undadu Janmanichchina Tallidandrula Kulanni Vadali Sivaparvatulane Tallidandruluga Bhavistaru Veeru Jangama Devaraluga Pariganimpabadataru
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Cwi Trayam Evaru,


vokalandroid