ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక రాజధాని అంటే ఏమిటి? ...

ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక రాజధాని అంటే విశాఖపట్నం అని చెప్పవచ్చు. 2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో ఎన్నో కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించింది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక రాజధాని గా విశాఖ ను తీర్చిదిద్దే వైపు అడుగులు వేస్తోంది.
Romanized Version
ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక రాజధాని అంటే విశాఖపట్నం అని చెప్పవచ్చు. 2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో ఎన్నో కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించింది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక రాజధాని గా విశాఖ ను తీర్చిదిద్దే వైపు అడుగులు వేస్తోంది.Andhraprades Yokka Arthika Rajadhani Ante Visakhapatnam Agni Cheppavachchu 2014 Low Rashtra Vibhajana Jariginappati Nunchi Andhraprades Prabhutvam Visakhalo Enno Kotha Parisramala Sthapanaku Protsahinchindi Andhraprades Yokka Arthika Rajadhani Ga Visaka Nu Teerchididde Vaipu Adugulu Vestondi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఏ రంగానికి చెందినది? ...

ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్ధికవ్యవస్థ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా ఉంది, అభివృద్ధి చెందుతోంది ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడింది, ఇది నేరుగా మరియు ఆంजवाब पढ़िये
ques_icon

More Answers


విశాఖపట్నం.
Romanized Version
విశాఖపట్నం.Visakhapatnam
Likes  0  Dislikes
WhatsApp_icon
ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి ఇది కృష్ణా నది దక్షిణపు ఒడ్డున నిర్మింపబడుతున్నది.ఇది కృష్ణా నది ఒడ్డున, గుంటూరు జిల్లాలో విజయవాడ నగరం యొక్క నైరుతి దిశలో 12 కిలోమీటర్లు దూరములో ఉంటుంది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకు స్థాపన జరిగింది. కొత్త రాజధాని నగరం యొక్క మొదటి దశలో మూడు మండలములు అయిన మంగళగిరి, తుళ్ళూరు మరియు తాడేపల్లి లోని 31 గ్రామాలు ఉన్నాయి .
Romanized Version
ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి ఇది కృష్ణా నది దక్షిణపు ఒడ్డున నిర్మింపబడుతున్నది.ఇది కృష్ణా నది ఒడ్డున, గుంటూరు జిల్లాలో విజయవాడ నగరం యొక్క నైరుతి దిశలో 12 కిలోమీటర్లు దూరములో ఉంటుంది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకు స్థాపన జరిగింది. కొత్త రాజధాని నగరం యొక్క మొదటి దశలో మూడు మండలములు అయిన మంగళగిరి, తుళ్ళూరు మరియు తాడేపల్లి లోని 31 గ్రామాలు ఉన్నాయి .Andhraprades Yokka Rajadhani Amarawati Eaede Krishna Nadi Dakshinapu Odduna Nirmimpabadutunnadi Eaede Krishna Nadi Odduna Gunturu Jillalo Vijayawada Nagaram Yokka Nairuti Disalo 12 Kilomeetarlu Duramulo Untundi Amaravatilo Kotha Rajadhaniki 2015 Aktobaru 23 N Sanku Sthapana Jarigindi Kotha Rajadhani Nagaram Yokka Modati Dasalo Mudu Mandalamulu Ayina Mangalagiri Tulluru Mariyu Tadepalli Loni 31 Gramalu Unnayi .
Likes  0  Dislikes
WhatsApp_icon
రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు. రాజమహేంద్రవరం గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలువబడేది.
Romanized Version
రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు. రాజమహేంద్రవరం గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలువబడేది.Rajamahendravaram Arthika Sanghika Charitraka Mariyu Rajakeeya Pramukhyata Kaligina Nagaram Anduvalana E Nagaranni Andhraprades Yokka Sanskrutika Rajadhani Agni Kuda Antaru Rajamahendravaram Gatamlo Rajahmundry Rajamahendri Agni Kuda Piluvabadedi
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Andhraprades Yokka Arthika Rajadhani Ante Emiti,


vokalandroid