ఒలింపిక్ పతకాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ...

కషాబా దాదాసాహెబ్ జాధవ్ ఒలింపిక్ లో మొట్టమొదటి పతకాన్ని సాధించిన భారతీయుడు. ఇతను 1952 సమర్ ఒలింపిక్స్ లో కుస్తీ పోటీల్లో కాంస్య పతాకాన్ని సాధించాడు.
Romanized Version
కషాబా దాదాసాహెబ్ జాధవ్ ఒలింపిక్ లో మొట్టమొదటి పతకాన్ని సాధించిన భారతీయుడు. ఇతను 1952 సమర్ ఒలింపిక్స్ లో కుస్తీ పోటీల్లో కాంస్య పతాకాన్ని సాధించాడు.Kashaba Dadasaheb Jadhav Olimpik Low Mottamodati Patakanni Sadhinchina Bharateeyudu Itanu 1952 Samar Olimpiks Low Kustee Poteello Kansya Patakanni Sadhinchadu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

దేశంలో 100% కంప్యూటర్ లక్ష్యాన్ని సాధించిన మొట్టమొదటి గ్రామం ఏది? ...

మణిపూర్ నంతాగాంగ్ తాంపక్ గ్రామం 100 శాతంగా ఉద్భవించింది. కేరళలోని చామరాట్టో గ్రామం దేశం యొక్క మొదటి 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యుల గ్రామంగా ఉంది. అన్ని గ్రామస్తులు ఈ కోర్సుకు హాజరయ్యేలా, తరగతులు ప్రారजवाब पढ़िये
ques_icon

అత్యవసర నాయకత్వంలో రామోన్ మాగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ...

సందీప్ పాండే (2002). రామన్ మెగసెసే పురస్కారం న్యూయార్క్కి చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాजवाब पढ़िये
ques_icon

More Answers


ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు : ఖాశాభా దాదాసాహెబ్ జాదవ్. ఖాశాభా దాదాసాహెబ్ జాదవ్ మహారాష్ట్రలో జనవరి 15, 1926 న జన్మించాడు. అతను 1952 లో సమ్మర్ ఒలంపిక్స్లో ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఒక మల్లయోధుడుగా గుర్తింపు పొందాడు. ఖాశాభా దాదాసాహెబ్ జాదవ్ ఆగష్టు 14, 1984 న మరణించాడు. అప్పుడు అతను 58 సంవత్సరాలు.
Romanized Version
ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు : ఖాశాభా దాదాసాహెబ్ జాదవ్. ఖాశాభా దాదాసాహెబ్ జాదవ్ మహారాష్ట్రలో జనవరి 15, 1926 న జన్మించాడు. అతను 1952 లో సమ్మర్ ఒలంపిక్స్లో ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఒక మల్లయోధుడుగా గుర్తింపు పొందాడు. ఖాశాభా దాదాసాహెబ్ జాదవ్ ఆగష్టు 14, 1984 న మరణించాడు. అప్పుడు అతను 58 సంవత్సరాలు. Olimpik Patakanni Geluchukunna Mottamodati Bharateeyudu : Khasabha Dadasaheb Jadav Khasabha Dadasaheb Jadav Maharashtralo January 15, 1926 N Janminchadu Atanu 1952 Low Summer Olampikslo Oka Kansya Patakanni Geluchukunnadu Oka Mallayodhuduga Gurtimpu Pondadu Khasabha Dadasaheb Jadav Agashtu 14, 1984 N Maraninchadu Appudu Atanu 58 Sanvatsaralu
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Olimpik Patakanni Sadhinchina Mottamodati Bharateeyudu Evaru,


vokalandroid