ఆంధ్రప్రదేశ్లో పర్యాటక, భాష మరియు సంస్కృతికి మంత్రి ఎవరు? ...

ఆంధ్రప్రదేశ్లో పర్యాటక, భాష మరియు సంస్కృతికి మంత్రి భూమా అఖిల ప్రియ. భూమా అఖిలప్రియ జనవరి 11 1989 లో తెలుగు దేశం పార్టీ ఎంఎల్ఏ అయిన స్వర్గీయ భూమా నాగి రెడ్డి మరియు శోభా నాగి రెడ్డి దంపతుల ప్రధమ సంతానం. ఆంధ్రప్రదేశ్లో ని నంద్యాల శాసన సభ ఎంఎల్ఏ గా పని చేస్తూ భూమా నాగి రెడ్డి మరణించారు ఆయన మరణాంతరం నాగిరెడ్డి కుమార్తె అయినా అఖిలప్రియ కి మంత్రి పదవి ఇచ్చారు. భూమా అఖిల ప్రియ చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన మహిళా.

Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers

ఆంధ్రప్రదేశ్లో పర్యాటక, భాష మరియు సంస్కృతికి మంత్రి అఖిల ప్రియా రెడ్డి అఖిల ప్రియా రెడ్డి జనువారి 11 1989 హైదరాబాద్లో జన్మించారు. అఖిల ప్రియా రెడ్డి నన పేరు భూమా నాగి రెడ్డి వాళ్ళ అమ్మ పేరు శోభా నాగి రెడ్డి. తాను చిన్న వయస్సైలోనే ఆంధ్రప్రదేశ్లో పర్యాటక, భాష మరియు సంస్కృతికి మంత్రి అయ్యారు.

చంద్రబాబు నాయుడు. భారతదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారుల శాఖను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ 2014 జూన్ 8 న ప్రమాణ స్వీకారం చేయబడింది. చంద్రబాబు నాయుడు సహా మొత్తం 23 మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రుల జాబితా ఒకటి.
Romanized Version
చంద్రబాబు నాయుడు. భారతదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారుల శాఖను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ 2014 జూన్ 8 న ప్రమాణ స్వీకారం చేయబడింది. చంద్రబాబు నాయుడు సహా మొత్తం 23 మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రుల జాబితా ఒకటి.Chandrababu Naidu Bharatadesa Andhraprades Rashtra Cabinet Andhraprades Prabhutva Adhikarula Sakhanu Erpatu Chesindi Andhraprades Rashtra Cabinet 2014 Jun 8 N Pramana Sveekaram Cheyabadindi Chandrababu Naidu Saha Mottam 23 Mandi Mantrulu Andhraprades Mukhyamantriga Badhyatalu Sveekarincharu Andhrapradeslo Mantrula Jabita Okati
Likes  0  Dislikes
WhatsApp_icon
నరసింహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబినెట్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణం చేసారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 23వ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణంఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ (దిగువ సభ) లో 175 స్థానాలు, విధాన మండలి (ఎగువ సభ)లో 56[17] స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభలో సభ్యుల సంఖ్య 175. ఆంధ్ర ప్రదేశ్ కు పార్లమెంటులో 36 స్థానాలు ఉన్నాయి. (లోక్ సభలో 25 మరియు రాజ్య సభలో 11). ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి ఈ-ప్రభుత్వపాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఏపీ ఆన్ లైన్ అనే జాలస్థలి [18] కలిగివుంది. విభజన తర్వాత నారా చంద్రబాబునాయుడు 2014, జూన్ 8 న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర 1వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Andhrapradeslo Paryataka Bhasha Mariyu Sanskrutiki Mantri Evaru,

vokalandroid