ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షాన్ని ఏది సూచిస్తుంది? ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షాన్ని ఏది సూచిస్తుంది అంటే వేప చెట్టు. వేప చెట్టు ఆంధ్రపత్రదేశ్ రాష్ట్ర వృక్షం.
Romanized Version
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షాన్ని ఏది సూచిస్తుంది అంటే వేప చెట్టు. వేప చెట్టు ఆంధ్రపత్రదేశ్ రాష్ట్ర వృక్షం.Andhraprades Rashtra Vrukshanni Edi Suchistundi Ante Vepa Chettu Vepa Chettu Andhrapatrades Rashtra Vruksham
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షాన్ని వేప చెట్టు సూచిస్తుంది.వేపచెట్టు, వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టునుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి ఆరోగ్యంలో పాలుపంచుకుంటున్నాయి. మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా. దీనివలన ప్రాచీనకాలం నాటినుండే మనిషి వేపతో అనుసంధానమయ్యాడు. ఇంటికి వాడే ద్వారబంద్రాలు, తలుపులు, కిటికీలు, బీరువాలు, మంచాలు తదితరవస్తువలన్నింటినీ ఈ వేపచెట్టు కాండంనుండే తయారు చేసుకుని వాడుకుంటున్నాడు. అలాగే వేపాకులను కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా జనం పూజిస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజు వేప, బెల్లం తినాలని శాస్త్రాలు చెపుతున్నాయి. అంటే వేప, బెల్లం తినడం వల్ల మనిషి శరీరం వజ్రంలా మారుతుంది. వేప ఎన్నో సుగుణాలున్న చెట్టు.
Romanized Version
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షాన్ని వేప చెట్టు సూచిస్తుంది.వేపచెట్టు, వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టునుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి ఆరోగ్యంలో పాలుపంచుకుంటున్నాయి. మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా. దీనివలన ప్రాచీనకాలం నాటినుండే మనిషి వేపతో అనుసంధానమయ్యాడు. ఇంటికి వాడే ద్వారబంద్రాలు, తలుపులు, కిటికీలు, బీరువాలు, మంచాలు తదితరవస్తువలన్నింటినీ ఈ వేపచెట్టు కాండంనుండే తయారు చేసుకుని వాడుకుంటున్నాడు. అలాగే వేపాకులను కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా జనం పూజిస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజు వేప, బెల్లం తినాలని శాస్త్రాలు చెపుతున్నాయి. అంటే వేప, బెల్లం తినడం వల్ల మనిషి శరీరం వజ్రంలా మారుతుంది. వేప ఎన్నో సుగుణాలున్న చెట్టు. Andhraprades Rashtra Vrukshanni Vepa Chettu Suchistundi Vepachettu Vepaku Vepaputa Ila Vepachettunundi Vachche Prati Bhagamu Kuda Manishi Arogyamlo Palupanchukuntunnayi Manishiki Kavalasina Svachchhamaina Galini E Vepa Chettu Andistundi Alage AROGYAM Kuda Deenivalana Pracheenakalam Natinunde Manishi Vepato Anusandhanamayyadu Intiki Vade Dvarabandralu Talupulu Kitikeelu Beeruvalu Manchalu Taditaravastuvalannintinee E Vepachettu Kandannunde Tayaru Chesukuni Vadukuntunnadu Alage Vepakulanu Kuda Vaidyaniki Upayogistaru Bharatadesamlo Vepa Chettunu Sakshattu Lakshmeedeviga Janam Pujistaru Telugu Sanvatsaradi Ugadi Panduga Roju Vepa Bellam Tinalani Sastralu Cheputunnayi Ante Vepa Bellam Tinadam Valla Manishi Sareeram Vajranla Marutundi Vepa Enno Sugunalunna Chettu
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Andhraprades Rashtra Vrukshanni Edi Suchistundi,


vokalandroid