అరకు వాలీ ఏ జిల్లాలో ఉన్న ఉత్తమ పర్యాటక కేంద్రం? ...

అరకు వాలీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన జిల్లాలో ఉన్న ఉత్తమ పర్యాటక కేంద్రం . విశాఖపట్నం నుండి 114 కి.మీ దూరంలో ఒడిషా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇచట బాక్సైట్ నిక్షేపాలున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అయిన గాలికొండ అరకులో ఉంది. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300 ఎత్తున ఉన్నది. అరకు లోయ 36 కి.మీ విస్తరించి ఉంది.అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం.అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత మైనది అరకు వాలీ.ఇచట జూన్-అక్టోబరు నెలల మధ్య సరాసరి వర్షపాతం 1,700 మి.మీ.పద్మాపురం ఉద్యానవనం నుంచి 3 కి.మీ. దూరంలో గిరిజన మ్యూజియం ఉంది.ఇక్కడే కాఫీ రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది.
Romanized Version
అరకు వాలీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన జిల్లాలో ఉన్న ఉత్తమ పర్యాటక కేంద్రం . విశాఖపట్నం నుండి 114 కి.మీ దూరంలో ఒడిషా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇచట బాక్సైట్ నిక్షేపాలున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అయిన గాలికొండ అరకులో ఉంది. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300 ఎత్తున ఉన్నది. అరకు లోయ 36 కి.మీ విస్తరించి ఉంది.అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం.అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత మైనది అరకు వాలీ.ఇచట జూన్-అక్టోబరు నెలల మధ్య సరాసరి వర్షపాతం 1,700 మి.మీ.పద్మాపురం ఉద్యానవనం నుంచి 3 కి.మీ. దూరంలో గిరిజన మ్యూజియం ఉంది.ఇక్కడే కాఫీ రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది.Araku Volley Andhra Pradesh Rashtramuloni Visakhapatnam Jillaku Chendina Jillalo Unna Uttama Paryataka Kendram . Visakhapatnam Nundi 114 Ki Me Duramlo Odisha Rashtra Sarihadduku Daggaraga Undi Ichata Baksait Nikshepalunnayi Andhraprades Rashtramlo Ettaina Sikharam Ayina Galikonda Arakulo Undi E Prantam Samudramattaniki 1300 Ettuna Unnadi Araku Loya 36 Ki Me Vistarinchi Undi Araku Loya Andamaina Adavulato Kudina Kondala Prantam Anuvanuvuna Prakruthi Ramaneeyatato Vilasillutunna Adbhuta Mainadi Araku Volley Ichata Jun Aktobaru Nelala Madhya Sarasari Varshapatam 1,700 Mi Me Padmapuram Udyanavanam Nunchi 3 Ki Me Duramlo Girijana Myujiyam Undi Ikkade Coffee Ruchulu Panche Coffee Myujiyam Undi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లాలో ఉన్న ఉత్తమ పర్యాటక కేంద్రం - అరకు వాలీ.ఇది విశాఖపట్నం నగరానికి పశ్చిమ దిక్కుగా 111 కిలోమీటర్ల దూరం లో ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లాలో ఉన్న ఉత్తమ పర్యాటక కేంద్రం - అరకు వాలీ.ఇది విశాఖపట్నం నగరానికి పశ్చిమ దిక్కుగా 111 కిలోమీటర్ల దూరం లో ఉంది.
Likes  0  Dislikes
WhatsApp_icon
అరకు వాలీ ఏ జిల్లాలో ఉన్న ఉత్తమ పర్యాటక కేంద్రం అనగా అరకు వాలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ జిల్లాలో ఉన్న ఉత్తమ పర్యాటక కేంద్రం.
అరకు వాలీ ఏ జిల్లాలో ఉన్న ఉత్తమ పర్యాటక కేంద్రం అనగా అరకు వాలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ జిల్లాలో ఉన్న ఉత్తమ పర్యాటక కేంద్రం.
Likes  0  Dislikes
WhatsApp_icon
ప్రకృతి పచ్చని చీర సింగారించుకుందా అనిపించే అందమైన లోకం.. 'అరకు'. కొండలు, కోనలు, వాగులే కాదు, ఇక్కడి విశాఖ నుంచి అరకు లోయకు వెళ్లే మార్గంలో అనంత గిరి పర్వత శ్రేణుల్లో, గోస్తానీ నది తీరానికి సమీపంలో ఉన్నాయి. దీనికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం ఉంది. పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి పక్కనే ఈ జలపాతం వుండడంతో ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తుంటారు.
Romanized Version
ప్రకృతి పచ్చని చీర సింగారించుకుందా అనిపించే అందమైన లోకం.. 'అరకు'. కొండలు, కోనలు, వాగులే కాదు, ఇక్కడి విశాఖ నుంచి అరకు లోయకు వెళ్లే మార్గంలో అనంత గిరి పర్వత శ్రేణుల్లో, గోస్తానీ నది తీరానికి సమీపంలో ఉన్నాయి. దీనికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం ఉంది. పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి పక్కనే ఈ జలపాతం వుండడంతో ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తుంటారు. Prakruthi Pachchani Cheera Singarinchukunda Anipinche Andamaina Lokam Araku Kondalu Konalu Vagule Kadu Ikkadi Visaka Nunchi Araku Loyaku Velle Margamlo Ananatha Giri Parvata Srenullo Gostanee Nadi Teeraniki Sameepamlo Unnayi Deeniki Konni Kilomeetarla Duranlone Mach‌khand Jala Vidyut Kendram Undi Paderu Nunchi Chintapalli Velle Margamlo Pradhana Rahadari Pakkane E Jalapatam Vundadanto Itara Jillala Nunchi Adhika Sankhyalo Paryatakulu Vichchestuntaru
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Araku Volley A Jillalo Unna Uttama Paryataka Kendram,


vokalandroid