తిరుమల వెంకటేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? ...

తిరుమల వెంకటేశ్వర ఆలయం ఎక్కడ ఉంది అంటే ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం లో ఏడు కొండల పైన ఉన్న తిరుమలలో లో ఉంది.
Romanized Version
తిరుమల వెంకటేశ్వర ఆలయం ఎక్కడ ఉంది అంటే ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం లో ఏడు కొండల పైన ఉన్న తిరుమలలో లో ఉంది.Tirumala Venkateshwara Alayam Ekkada Undi Ante Andhra Pradesh Loni Chittoor Zilla Thirupathi Pattanam Low Edu Kondala Paina Unna Tirumalalo Low Undi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు.[1]. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు.
Romanized Version
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు.[1]. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు.Andhra Pradesh Rashtram Chittoor Jillaloni Pattanam Thirupathi E Pattananni Anukoni Unna Kondalapai Venkateshwara Swamy Alayam Unna Vuru Tirumala E Rendintinee Kalipi Tirumala Thirupathi Agni Vyavaharistu Untaru Tirumala Venkatesvarasvami Alayanni Pratidinam Laksha Nundi Rendu Lakshala Varaku Bhaktulu Sandarsistuntaru Pratyeka Dinalalo 5 Lakshalamandi Varaku Darsanam Chesukontaru E Yatrasthalam Sreevaishnava Sampradayanloni 108 Divyadesalalo Okati Tirumala Kaliyuga Vaikuntham Agni Bhaktula Visvasam Kaliyugamlo Bhaktulanu Tarimpacheyadaniki Sakshattu Sreemahavishnuvu Sreevenkatesvaruduga Tirumala Kondalo Svayambhuvuga Avatarinchadani Bhavishyottarapuranam Loni Sri Venkatachala Mahatyam Kathanam Tirumala Venkatesvaruni Sreenivasudu BALAJI Agni Kuda Pilustaru
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Tirumala Venkateshwara Alayam Ekkada Undi,


vokalandroid