ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలలో ఉన్నాయి? ...

ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని 2 భాగాలుగా చేసారు అవి కోస్తాంధ్ర మరియు రాయలసీమ. కోస్తాంధ్ర లో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి అవి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం. రాయలసీమ లో మొత్తం కర్నూలు,చిత్తూరు, కడప మరియు అనంతపురం.
Romanized Version
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని 2 భాగాలుగా చేసారు అవి కోస్తాంధ్ర మరియు రాయలసీమ. కోస్తాంధ్ర లో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి అవి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం. రాయలసీమ లో మొత్తం కర్నూలు,చిత్తూరు, కడప మరియు అనంతపురం. Andhrapradeslo Mottam 13 Jillalu Unnayi Andhra Pradesh Rashtranni 2 Bhagaluga Chesaru Ovi Kostandhra Mariyu Rayalaseema Kostandhra Low Mottam 9 Jillalu Unnayi Ovi Toorpu Godavari Paschima Godavari Krishna Gunturu Prakasham Sri Potti Sriramulu Nelluru Srikakulam Vizianagaram Mariyu Visakhapatnam Rayalaseema Low Mottam Kurnool Chittoor Kadapa Mariyu Ananthapuram
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. అనంతపురం జిల్లా అతి పెద్దది మరియు శ్రీకాకుళం జిల్లా అతిచిన్న జిల్లా. జిల్లాలను సాధారణముగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలుగా విభజిస్తారు. కోస్తాంధ్రలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, మరియు విశాఖపట్నంతో మొత్తం 9 జిల్లాలున్నాయి. రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప మరియు అనంతపురంతో 4 జిల్లాలున్నాయి.
Romanized Version
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. అనంతపురం జిల్లా అతి పెద్దది మరియు శ్రీకాకుళం జిల్లా అతిచిన్న జిల్లా. జిల్లాలను సాధారణముగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలుగా విభజిస్తారు. కోస్తాంధ్రలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, మరియు విశాఖపట్నంతో మొత్తం 9 జిల్లాలున్నాయి. రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప మరియు అనంతపురంతో 4 జిల్లాలున్నాయి.Andhra Pradesh Rashtrramlo 13 Jillalu Unnayi Ananthapuram Zilla Ati Peddadi Mariyu Srikakulam Zilla Atichinna Zilla Jillalanu Sadharanamuga Kostandhra Rayalaseema Prantaluga Vibhajistaru Kostandhralo Toorpu Godavari Paschima Godavari Krishna Gunturu Prakasham Sri Potti Sri Ramullu Nelluru Srikakulam Vizianagaram Mariyu Visakhapatnanto Mottam 9 Jillalunnayi Rayalaseemalo Kurnool Chittoor YSR Kadapa Mariyu Anantapuranto 4 Jillalunnayi
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Andhrapradeslo Enni Jillalalo Unnayi ,


vokalandroid