భారతదేశంలో రెండవ అతిపెద్ద తీరరేఖ ఏ రాష్ట్రంగా ఉంది? ...

భారతదేశంలో రెండవ అతిపెద్ద తీరరేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 970 కిలోమీటర్ల పొడవున్న తీరరేఖ శ్రీకాకుళం జిల్లా లోని ఇఛాపురం నుండి నెల్లూరు జిల్లా లోని తడ గ్రామం వరకు సుమారు 1138.7 చదరపు కిలోమీటర్ల వైశాల్యం లో విస్తరించి ఉంది.
Romanized Version
భారతదేశంలో రెండవ అతిపెద్ద తీరరేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 970 కిలోమీటర్ల పొడవున్న తీరరేఖ శ్రీకాకుళం జిల్లా లోని ఇఛాపురం నుండి నెల్లూరు జిల్లా లోని తడ గ్రామం వరకు సుమారు 1138.7 చదరపు కిలోమీటర్ల వైశాల్యం లో విస్తరించి ఉంది.Bharatadesamlo Rendava Atipedda Teerarekha Andhraprades Rashtramlo Undi 970 Kilomeetarla Podavunna Teerarekha Srikakulam Zilla Loni Ichhapuram Nundi Nelluru Zilla Loni Tada Gramam Varaku Sumaru 1138.7 Chadarapu Kilomeetarla Vaisalyam Low Vistarinchi Undi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

భారతదేశంలో కన్నడ చలన చిత్ర పరిశ్రమ అతిపెద్ద సినిమా పరిశ్రమ? ...

కన్నడ చలన చిత్రం చందనావన అని కూడా పిలువబడుతుంది, ఇది కన్నడ భాషలో చలన చిత్రాలు ఉత్పత్తి చేయబడుతున్న కర్ణాటక రాష్ట్రంలో భారతీయ చలన చిత్ర పరిశ్రమ. కన్నడ చలనచిత్ర పరిశ్రమ పరిశ్రమలో బాక్స్ ఆఫీసు వద్ద హిందీजवाब पढ़िये
ques_icon

More Answers


ఆంధ్రప్రదేశ్‌ తీరరేఖ పొడవు - 974 కి.మీ. ఇది మన దేశంలో రెండో పెద్ద తీరరేఖ ప్రాంతం. ఇది సర్కారు తీరం, కోస్తా తీరం అని రెండు రకాలున్నాయి. విశాఖపట్నంలో భీమిలి, రామకృష్ణ, రిషికొండ, యారల బీచ్‌లు, నెల్లూరులో మైపాడు బీచ్‌ ఉన్నాయి.
Romanized Version
ఆంధ్రప్రదేశ్‌ తీరరేఖ పొడవు - 974 కి.మీ. ఇది మన దేశంలో రెండో పెద్ద తీరరేఖ ప్రాంతం. ఇది సర్కారు తీరం, కోస్తా తీరం అని రెండు రకాలున్నాయి. విశాఖపట్నంలో భీమిలి, రామకృష్ణ, రిషికొండ, యారల బీచ్‌లు, నెల్లూరులో మైపాడు బీచ్‌ ఉన్నాయి.Andhraprades‌ Teerarekha Podavu - 974 Ki Me Eaede Mana Desamlo Rendo Pedda Teerarekha Prantam Eaede Sarkaru Teeram Kosta Teeram Agni Rendu Rakalunnayi Visakhapatnamlo Bheemili Ramakrishna Rishikonda Yarala Beech‌lu Nellurulo Maipadu Beech‌ Unnayi
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Bharatadesamlo Rendava Atipedda Teerarekha A Rashtranga Undi,


vokalandroid