చార్మినార్ రాక సమయం చెన్నై? ...

చార్మినార్ ఎక్స్ ప్రెస్ భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది హైదరాబాద్ మరియు చెన్నై పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. దీనికి హైదరాబాద్ లోని చారిత్రాత్మక నిర్మాణం చార్మినార్ స్మారకంగా నామకరణం చేశారు. దీనిని దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్ఠాత్మకంగా నడుపుతున్నది.ఇది 790 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 14 గంటలు ప్రయాణిస్తుంది.రైలుబండి సంఖ్య 12759 చెన్నై నుండి హైదరాబాద్ చేరుతుంది. ఇది చెన్నై సెంట్రల్ లో సాయంత్రం 18.10 గంటలకు బయలుదేఱి మఱునాడు ఉదయం 08.00 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.రైలుబండి సంఖ్య 12760 హైదరాబాద్ నుండి చెన్నై చేరుతుంది. ఇది హైదరాబాద్ లో సాయంత్రం 18.30 గంటలకు బయలుదేఱి మఱునాడు ఉదయం 08.15 గంటలకు చెన్నై చేరుతుంది.
Romanized Version
చార్మినార్ ఎక్స్ ప్రెస్ భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది హైదరాబాద్ మరియు చెన్నై పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. దీనికి హైదరాబాద్ లోని చారిత్రాత్మక నిర్మాణం చార్మినార్ స్మారకంగా నామకరణం చేశారు. దీనిని దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్ఠాత్మకంగా నడుపుతున్నది.ఇది 790 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 14 గంటలు ప్రయాణిస్తుంది.రైలుబండి సంఖ్య 12759 చెన్నై నుండి హైదరాబాద్ చేరుతుంది. ఇది చెన్నై సెంట్రల్ లో సాయంత్రం 18.10 గంటలకు బయలుదేఱి మఱునాడు ఉదయం 08.00 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.రైలుబండి సంఖ్య 12760 హైదరాబాద్ నుండి చెన్నై చేరుతుంది. ఇది హైదరాబాద్ లో సాయంత్రం 18.30 గంటలకు బయలుదేఱి మఱునాడు ఉదయం 08.15 గంటలకు చెన్నై చేరుతుంది. Charminar X Press Bharatha Railvela Eks‌pres Railubandi Eaede Hyderabad Mariyu Chennai Pattanala Madhya Pratiroju Nadustundi Deeniki Hyderabad Loni Charitratmaka Nirmanam Charminar Smarakanga Namakaranam Chesaru Deenini Dakshina Madhya Railway Pratishthatmakanga Naduputunnadi Eaede 790 Kilomeetarla Duranni Sumaru 14 Gantalu Prayanistundi Railubandi Sankhya 12759 Chennai Nundi Hyderabad Cherutundi Eaede Chennai Central Low Sayantram 18.10 Gantalaku Bayaludeఱi Maఱunadu Udayam 08.00 Gantalaku Hyderabad Cherutundi Railubandi Sankhya 12760 Hyderabad Nundi Chennai Cherutundi Eaede Hyderabad Low Sayantram 18.30 Gantalaku Bayaludeఱi Maఱunadu Udayam 08.15 Gantalaku Chennai Cherutundi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు చెన్నై నుండి హైదరాబాదు వరకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ...

చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు చెన్నై నుండి హైదరాబాదు వరకు చేరుకోవడానికి సుమారు 14 గంటలు సమయం పడుతుంది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది హైదరాబాద్ మరియు చెన్నై పట్టణాల మजवाब पढ़िये
ques_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Charminar Raka Samayam Chennai,


vokalandroid