హైదరాబాద్ యొక్క చార్మినార్? ...

హైదరాబాద్ యొక్క చార్మినార్ ఎంతో ప్రసిద్ధి కట్టడాలతో ఒకటి. అది ఒక స్మారక కట్టడంగా పేరు పొందింది. హైదరాబాద్ ని మొఘలాయి చక్రవర్తి ఖులీ కుతుబ్ షా పరిపాలిస్తున్న సమయంలో ప్లెగు వ్యాధి వ్యాపించి ఎంతో మంది చనిపోయారు అప్పుడు ఆయన అల్లాహ్ కు మొక్కుకున్నాడూ కొన్ని నెలల లోనే ఆ వ్యాధి అంతరించినందుకు ఆయన హైదరాబాద్ లో ఒక మజీద్ ను స్థాపించారు. చార్మినార్ ను 1591 CE లో కట్టారు. చార్మినార్ ఒక మజీద్ అయినప్పటికీ అది ఒక స్మారకం గా గుర్తింపు పొందింది.
Romanized Version
హైదరాబాద్ యొక్క చార్మినార్ ఎంతో ప్రసిద్ధి కట్టడాలతో ఒకటి. అది ఒక స్మారక కట్టడంగా పేరు పొందింది. హైదరాబాద్ ని మొఘలాయి చక్రవర్తి ఖులీ కుతుబ్ షా పరిపాలిస్తున్న సమయంలో ప్లెగు వ్యాధి వ్యాపించి ఎంతో మంది చనిపోయారు అప్పుడు ఆయన అల్లాహ్ కు మొక్కుకున్నాడూ కొన్ని నెలల లోనే ఆ వ్యాధి అంతరించినందుకు ఆయన హైదరాబాద్ లో ఒక మజీద్ ను స్థాపించారు. చార్మినార్ ను 1591 CE లో కట్టారు. చార్మినార్ ఒక మజీద్ అయినప్పటికీ అది ఒక స్మారకం గా గుర్తింపు పొందింది.Hyderabad Yokka Charminar Ento Prasiddhi Kattadalato Okati Edi Oka Smaraka Kattadanga Peru Pondindi Hyderabad Nai Moghalayi Chakravarthy Khulee Qutub Sha Paripalistunna Samayamlo Plegu Vyadhi Vyapinchi Ento Mandi Chanipoyaru Appudu Ayana Allah Ku Mokkukunnadu Konni Nelala Lone Aa Vyadhi Antarinchinanduku Ayana Hyderabad Low Oka Mazeed Nu Sthapincharu Charminar Nu 1591 CE Low Kattaru Charminar Oka Mazeed Ayinappatikee Edi Oka Smarakam Ga Gurtimpu Pondindi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


౧౫౯౧ లో నిర్మించిన చార్మినార్ భారతదేశంలోని హైదరాబాదులో ఉన్న స్మారకం మరియు మసీదు. ఈ మైలురాయి హైదరాబాదు ప్రపంచ చిహ్నంగా మారింది. చార్మినార్ ౪౦౦ సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక మసీదుతో చారిత్రక ప్రదేశం. ఇది హైదరాబాద్ యెక్క పర్యాటక ఆకర్షణలలో ఒకటి.
Romanized Version
౧౫౯౧ లో నిర్మించిన చార్మినార్ భారతదేశంలోని హైదరాబాదులో ఉన్న స్మారకం మరియు మసీదు. ఈ మైలురాయి హైదరాబాదు ప్రపంచ చిహ్నంగా మారింది. చార్మినార్ ౪౦౦ సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక మసీదుతో చారిత్రక ప్రదేశం. ఇది హైదరాబాద్ యెక్క పర్యాటక ఆకర్షణలలో ఒకటి.1591 Low Nirminchina Charminar Bharatadesanloni Haidarabadulo Unna Smarakam Mariyu Maseedu E Mailurayi Hyderabad Prapancha Chihnanga Marindi Charminar 400 Sanvatsarala Vayassulo Unna Oka Maseeduto Charitraka Pradesam Eaede Hyderabad Yekka Paryataka Akarshanalalo Okati
Likes  0  Dislikes
WhatsApp_icon
క్రీ.శ.15వ శ‌తాబ్దంలో గోల్కొండ నుంచి ప్రస్తుత హైదరాబాద్ తమ‌ రాజధానిని మార్చిన కొద్ది రోజుల తరువాత హైదరాబాద్‌ లో ప్లేగు (గత్తర) వ్యాధి వచ్చిందని, దాన్ని అరికట్టమని ప్రభువు అల్లాకు మొక్కుకోగా అది తగ్గగానే ఆ జ్ఞాపకార్థకంగా అద్భుతమైన‌ కట్టడం చార్మినార్ నిర్మించారని ప్రతీతి. క్రీ.శ.1592లో కులీ కుతుబ్ షా నాలుగు గోపురాలతో కూడిన అందమైన చార్మినార్ నిర్మించాడు. మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు 1591వ సం.లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ క‌ట్ట‌డాన్ని నిర్మించినాడు. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు ‘చార్‌’తో విడదీయరాని బందం ఉంది. నాలుగు మీనార్‌(గోపురాలు)లతో నిర్మితమై ఉండడం వ‌ప‌న దీనికి చార్మినార్‌ అని పేరు వచ్చిన విష‌యం అంద‌రికి తెలుసు. కానీ చార్మినార్‌ నిర్మాణంలో అనుఅనువునా ‘నాలుగు’ దాగి ఉందనేది అందరకీ తెలియని ర‌హాస్యం. చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. చార్మినార్ కి యొక్క ఆ పేరుపెట్టడానికి మరో ఇరువై రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం క‌లుగుతుంది. చార్మినార్‌ కు నలువైపులా వున్న 40 ముఖాల కొలతలు 4తో భాగించే విధంగా నిర్మించం జ‌రిగింది. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అలాగే 4 మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా 4తో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం 4 రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. ఇండియాలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్‌ ఒకటి. ఈ చార్మినార్‌ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం కూడా 840 చదరపు గజాలు. ప్రతి మినార్ (గోపురం)లోను నాలుగు గ్యాలరీలను క‌లిగి ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో ఇరువై ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చీలు ఉన్నాయి. ఈ నిర్మాణంలో ఆర్చ్‌ల మొత్తాన్ని కలిపితే వచ్చే సంఖ్య 44 దీనిని కూడా నాలుగుతో భాగించవచ్చు. అంతేకాకుండా చార్మినార్‌క‌ట్ట‌డంలోని ప్రతి కొలతలో కూడా 4 అంకె ఖ‌చ్చితంగా కనిపిస్తుంది. ఆర్కియాలజీ మ‌రియు మ్యూజియం శాఖ పరిశోధకులు ఈ కట్టడానికి చార్మినార్ పెట్టటానికి అనేక కారణాలు వెలుగు చూశాయి.
Romanized Version
క్రీ.శ.15వ శ‌తాబ్దంలో గోల్కొండ నుంచి ప్రస్తుత హైదరాబాద్ తమ‌ రాజధానిని మార్చిన కొద్ది రోజుల తరువాత హైదరాబాద్‌ లో ప్లేగు (గత్తర) వ్యాధి వచ్చిందని, దాన్ని అరికట్టమని ప్రభువు అల్లాకు మొక్కుకోగా అది తగ్గగానే ఆ జ్ఞాపకార్థకంగా అద్భుతమైన‌ కట్టడం చార్మినార్ నిర్మించారని ప్రతీతి. క్రీ.శ.1592లో కులీ కుతుబ్ షా నాలుగు గోపురాలతో కూడిన అందమైన చార్మినార్ నిర్మించాడు. మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు 1591వ సం.లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ క‌ట్ట‌డాన్ని నిర్మించినాడు. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు ‘చార్‌’తో విడదీయరాని బందం ఉంది. నాలుగు మీనార్‌(గోపురాలు)లతో నిర్మితమై ఉండడం వ‌ప‌న దీనికి చార్మినార్‌ అని పేరు వచ్చిన విష‌యం అంద‌రికి తెలుసు. కానీ చార్మినార్‌ నిర్మాణంలో అనుఅనువునా ‘నాలుగు’ దాగి ఉందనేది అందరకీ తెలియని ర‌హాస్యం. చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. చార్మినార్ కి యొక్క ఆ పేరుపెట్టడానికి మరో ఇరువై రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం క‌లుగుతుంది. చార్మినార్‌ కు నలువైపులా వున్న 40 ముఖాల కొలతలు 4తో భాగించే విధంగా నిర్మించం జ‌రిగింది. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అలాగే 4 మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా 4తో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం 4 రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. ఇండియాలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్‌ ఒకటి. ఈ చార్మినార్‌ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం కూడా 840 చదరపు గజాలు. ప్రతి మినార్ (గోపురం)లోను నాలుగు గ్యాలరీలను క‌లిగి ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో ఇరువై ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చీలు ఉన్నాయి. ఈ నిర్మాణంలో ఆర్చ్‌ల మొత్తాన్ని కలిపితే వచ్చే సంఖ్య 44 దీనిని కూడా నాలుగుతో భాగించవచ్చు. అంతేకాకుండా చార్మినార్‌క‌ట్ట‌డంలోని ప్రతి కొలతలో కూడా 4 అంకె ఖ‌చ్చితంగా కనిపిస్తుంది. ఆర్కియాలజీ మ‌రియు మ్యూజియం శాఖ పరిశోధకులు ఈ కట్టడానికి చార్మినార్ పెట్టటానికి అనేక కారణాలు వెలుగు చూశాయి.Kree Sha Wa S‌tabdamlo Golconda Nunchi Prastuta Hyderabad Tam‌ Rajadhanini Marchina Koddi Rojula Taruvata Haidarabad‌ Low Plegu Gattara Vyadhi Vachchindani Danni Arikattamani Prabhuvu Allaku Mokkukoga Edi Taggagane Aa Jnapakarthakanga Adbhutamain‌ Kattadam Charminar Nirmincharani Prateeti Kree Sha Low Kulee Qutub Sha Nalugu Gopuralato Kudina Andamaina Charminar Nirminchadu Mohammad Khulee Khutub Sha Anne Raju Wa Sam Low Plegu Vyadhi Nivaranaku Gurtuga E K‌tt‌danni Nirminchinadu Sanvatsarala Charitra Kaligina Charminar‌ku ‘char‌’to Vidadeeyarani Bandam Undi Nalugu Meenar‌ Gopuralu Lato Nirmitamai Undadam V‌p‌na Deeniki Charminar‌ Agni Peru Vachchina Vish‌yam And‌riki Telusu Kanee Charminar‌ Nirmanamlo Anuanuvuna ‘nalugu’ Dagi Undanedi Andarakee Teliyani R‌hasyam Charminar‌loni Char‌ku Chala Pratyekata Undi Charminar Ki Yokka Aa Perupettadaniki Maro Iruvai Rakala Karanalunnayante Ascharyam K‌lugutundi Charminar‌ Ku Naluvaipula Vunna 40 Mukhala Kolatalu Tho Bhaginche Vidhanga Nirmincham J‌rigindi Eaede Adbhutamaina Nirmana Sailiki Sajeeva Sakshyanga Nilustundi Alage 4 Minar‌la Ettu Kuda 60 Gajalu Veetini Kuda Tho Bhaginchavachchu E Charitratmaka Kattadam 4 Rodla Kudalilo Gastee Tirige Sainikunila Untundi Indiyalo Ati Takkuva Sthalamlo Nirminchina Charitraka Kattadalalo Charminar‌ Okati E Charminar‌ Nirmanam Chepattina Mottam Sthalam Visteernam Kuda 840 Chadarapu Gajalu Prati Minar Gopuram Lonu Nalugu Gyalareelanu K‌ligi Unnayi Modati Rendu Gyalareelalo Iruvai Archilu Unnayi 3,4 Gyalareello 12 Archeelu Unnayi E Nirmanamlo Arch‌la Mottanni Kalipite Vachche Sankhya 44 Deenini Kuda Naluguto Bhaginchavachchu Antekakunda Charminar‌k‌tt‌danloni Prati Kolatalo Kuda 4 Emkay Kh‌chchitanga Kanipistundi Archaeology M‌riyu Myujiyam Sakha Parisodhakulu E Kattadaniki Charminar Pettataniki Aneka Karanalu Velugu Chusayi
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Hyderabad Yokka Charminar,


vokalandroid