హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలు ...

హైదరాబాద్ లో చూడదగిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలలో చార్మినార్, గోల్కొండ కోట,రామోజీ ఫిల్మ్ సిటీ,హుస్సేన్ సాగర్ సరస్సు,బిర్లా మందిర్, జల విహార్,చౌమహల్లా ప్యాలెస్, లుంబినీ పార్క్,సాలార్ జంగ్ మ్యూజియం మొదలైనవి మరెన్నో చరిత్ర కట్టడాలు ఉన్నాయి.హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలలో చరిత్రమాత్మక దేవాలయాలు,రాజభవనాలు మరియు జూపార్క్ వంటి ఆహ్లదరకమైన ప్రదేశాలు ఉన్నాయి.

Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers

పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం హైదరాబాద్. హైదరాబాద్ లో గోల్కొండ - చార్మినార్ వంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి. పర్యాటక స్థలాలూ ఉన్నాయి. జూపార్క్ వంటి ఆహ్లాదకర ప్రదేశాలున్నాయి.
Romanized Version
పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం హైదరాబాద్. హైదరాబాద్ లో గోల్కొండ - చార్మినార్ వంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి. పర్యాటక స్థలాలూ ఉన్నాయి. జూపార్క్ వంటి ఆహ్లాదకర ప్రదేశాలున్నాయి. Paryatakulu Tappaka Sandarsinchavalasina Pradesam Hyderabad Hyderabad Low Golconda - Charminar Vanti Enno Charitraka Pradesalunnayi Paryataka Sthalalu Unnayi Jupark Vanti Ahladakara Pradesalunnayi
Likes  0  Dislikes
WhatsApp_icon
హైదరాబాద్ దక్షిణ భారతదేశం యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మరియు అతిపెద్ద నగరం. ఇది కుతుబ్ షాహిస్, మొఘల్ లు మరియు నిజాంలు పాలించినది. ఈ చార్మినార్ యొక్క కళాఖండాన్ని మరియు గోల్కొండ కోటను కలిగి ఉన్న స్మారకాలకు ఈ నగరం ప్రసిద్ది చెందింది. నగరంలో అనేక మంది మసీదులు, దేవాలయాలు, చర్చిలు మరియు బజార్లు ఉన్నాయి 31 హైదరాబాద్ లో సందర్శించడానికి ఇన్క్రెడిబుల్ టూరిస్ట్ స్థలాలు. చార్మినార్. సిఫార్సు చేసిన వ్యవధి: 45 నిమిషాలు. గోల్కొండ కోట. సిఫార్సు చేసిన వ్యవధి: 2 గంటలు. రామోజీ ఫిల్మ్ సిటీ. సిఫార్సు చేసిన వ్యవధి: 4 గంటలు. హుస్సేన్ సాగర్ సరస్సు. సిఫార్సు చేసిన వ్యవధి: 45 నిమిషాలు. బిర్లా మందిర్. జల విహార్. చౌమహల్లా ప్యాలెస్. లుంబినీ పార్క్.

పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం హైదరాబాద్. హైదరాబాద్ లో గోల్కొండ చార్మినార్ వంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి. పర్యాటక స్థలాలూ ఉన్నాయి. జూపార్క్ వంటి ఆహ్లాదకర ప్రదేశాలున్నాయి. ఎన్నో ఆలయాలున్నాయి. ఎన్నో ప్రదర్శనశాలలున్నాయి. పలు రాజ భవనాలు రాజ దర్పాన్ని ఒలకబోస్తున్నాయి. సినీ అభిమానులను అలరించడానికి పలు సినీ స్టుడియోలు,ఐమాక్స్ థియేటర్లు వున్నాయి. అబ్బో హైదరాబాద్ లో చూడవలసిన ప్రదేశాలు చాలానే వున్నాయి.

హైదరాబాద్ యొక్క పర్యాటక ప్రదేశాలలో చార్మినార్ ప్రసిద్ధి గాంచింది.క్రి.శ. 1591 లో మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత చార్మినార్ నిర్మించబడినది. ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి ఈ చార్మినార్ ముఖ్యమైన కట్టడం గా పేరొందింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ చారిత్రక నిర్మాణం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. చార్మినార్ పేరు 'చార్' మరియు 'మినార్' అనే రెండు ఉర్దూ పదాల నుండి వచ్చింది. చార్మినార్ అంటే నాలుగు స్తంభాలు అని అర్ధం. ప్రాచీన కాలం నాటి అద్భుతమైన నిర్మాణ శైలి వైభవం ఈ కట్టడం సొంతం. ఈ నాలుగు స్థంభాలలో కనిపించే నిర్మాణ శైలి నాలుగు చక్కటి కమానులతో అనుసంధానమై ఉంది. స్థంభాల కి సహకారంగా ఈ కమానులు ఉంటాయి. గోల్కొండ నుండి హైదరాబాద్ ని రాజధానిగా మార్చడానికి ఖులీ ఖుతుబ్ షా వెళ్ళిన తర్వాత ఈ చార్మినార్ నిర్మాణం పూర్తయింది. ఈ స్మారక చిహ్నం నగరం లో నుండి అంటు వ్యాధి అయిన ప్లేగు వ్యాధిని నిర్మూలించిన దైవ శక్తుల కి కృతజ్ఞతా భావం తో నిర్మింపబడినది. తన గాంభీర్యం తో వేల మంది పర్యాటకులని ఈ చార్మినార్ ఆకర్షిస్తోంది. అంతే కాదు, ఈ ప్రదేశం లో కనబడే పురాతన ప్రపంచపు వైభవం కూడా పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. దరాబాద్ లో చూడవలసిన ప్రదేశాలు సాలార్ జంగ్ మ్యుజియం,ఒస్మాన్ సాగర్,శిల్పారామం,స్పానిష్ మాస్క్ ,షామీర్ పెట్,సాంఘి టెంపుల్,నెహ్రూ జూలాజికల్ పార్క్ గొల్కండ ఫోర్ట్,ఆస్మాన్ గర్ పాలస్ ,ఫలక్నామా పాలసు మరెన్నో ప్రదెశాలు హైదరాబాద్ లొ చూడగలరు.

గోల్కొండ కోట, ఛార్మినార్,జూబ్లీహాల్ ,ఇందిరా పార్కు,రామోజీ ఫిలిం సిటి,ఉస్మాన్ సాగర్,పురనీ హవేలీ,బిర్లా మందిరం,మోజంజాహి మార్కెట్,నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్,మక్కా మస్జిద్,తెలంగాణ శాసనసభ.గోల్కొండ కోట మరియు నగరము. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదు నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు.చార్మినార్‌లోని 'చార్‌'ల అద్భుతం. చార్మినార్ హిస్టరీ నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్‌ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్‌ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం.ఇందిరా పార్కు హైదరాబాదు నగరంలోనే ఒక అతిపెద్ద ఉద్యానవనం. ఈ పార్కు హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీచే నిర్వహించబడుతున్నది. ఇది దోమల్ గూడకు సమీపంలో ఉంది. పార్కులో అవార్డు సాధించిన ఒక రాతి ఉద్యానవనం ఉన్నది, ఇది కస్టమ్స్ మరియు ఎక్సైజ్ శాఖల కమీషనరుచే రూపొందించబడింది.రామోజీ ఫిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ఫిలింసిటీ గా పేరుగాంచింది. ఇది హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు 65వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉంది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచింది.

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Hyderabad Paryataka Pradesalu,

vokalandroid