ఆంధ్రమని.కం గురించి రాయండి? ...

తెలంగాణ నిర్మాణం తెలుగు పేరుతోనే జరుగడం దానికి గల శక్తిని రుజువు చేస్తున్నది. తెలుగు పేరు గాక ఈ దేశానికి ఆంధ్రమని, అంధక దేశమని తెలంగాణ ఏర్పాటుగావింపగలమని అటువంటి దానికి ప్రజలు ఏ మాత్రం అంగీకరించరు. తెలుగు పేరుకు గల మహిమ ప్రజల్లో అంతగా నాటుకుపోయింది. ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకునే సందర్భంలో తెలుగుపై, దాని పేరుపై ఇటువంటి అసంగత వ్యాఖ్యలు చేయడం దుస్సాహసమే. ఈ అంశాలు పదేపదే వారి దృష్టికి తేవడం జరిగింది. అచరిత్రాకమైన అంశాల జోలికి పోవద్దని చెప్పడం జరిగింది. కానీ కొందరు చరిత్రకారుల్లో ఎటువంటి పరివర్తన కనిపించడం లేదు.ప్రస్తుతం తెలుగు జాతి భాషల పేరుతో ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం మనది. కాబట్టి, రాష్ట్ర నాయకులకు తెలుగును అభివృద్ధి చేయడం కర్తవ్యంగా మారింది. అంతేగాక ఉద్యమ సమయంలో తెలుగుకు జరిగిన అన్యాయాలను, అవమానాలను సరిదిద్దుకొనేందుకు పూనుకున్న వా రు కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ, ఏర్పడిన తెలుగు అకాడమీ కానీ, పండితులు కానీ, మేధావులు కానీ, నాయకులు కానీ తెలుగును యథాతథస్థితికి తెచ్చి దాని పూర్వవైభవాన్ని కాపాడాలి. అంతర్జాతీయ భాషల్లో కాని, పోటీల్లో కానీ మనం పాల్గొనవల్సిందే. కానీ, ఆది సాకుగా చూపి ప్రధాన భాషగా, మాధ్యమ భాషగా తెలుగును వదిలిపెట్టి ముందుకుపోవడం ప్రమాదకరం. తెలుగులో తగ్గిపోయిన పూర్వ పద సంపదను, భాషా వైదుష్యాన్ని తిరిగి పొందగడానికి తగిన కృషిచేయడానికి అకాడమీలు, సాంస్కృతిక సంస్థలు మేధావులు బాధ్యత వహించాలి. అప్పుడే తెలుగుకు ఏదైనా మేలు జరుగును.
Romanized Version
తెలంగాణ నిర్మాణం తెలుగు పేరుతోనే జరుగడం దానికి గల శక్తిని రుజువు చేస్తున్నది. తెలుగు పేరు గాక ఈ దేశానికి ఆంధ్రమని, అంధక దేశమని తెలంగాణ ఏర్పాటుగావింపగలమని అటువంటి దానికి ప్రజలు ఏ మాత్రం అంగీకరించరు. తెలుగు పేరుకు గల మహిమ ప్రజల్లో అంతగా నాటుకుపోయింది. ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకునే సందర్భంలో తెలుగుపై, దాని పేరుపై ఇటువంటి అసంగత వ్యాఖ్యలు చేయడం దుస్సాహసమే. ఈ అంశాలు పదేపదే వారి దృష్టికి తేవడం జరిగింది. అచరిత్రాకమైన అంశాల జోలికి పోవద్దని చెప్పడం జరిగింది. కానీ కొందరు చరిత్రకారుల్లో ఎటువంటి పరివర్తన కనిపించడం లేదు.ప్రస్తుతం తెలుగు జాతి భాషల పేరుతో ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం మనది. కాబట్టి, రాష్ట్ర నాయకులకు తెలుగును అభివృద్ధి చేయడం కర్తవ్యంగా మారింది. అంతేగాక ఉద్యమ సమయంలో తెలుగుకు జరిగిన అన్యాయాలను, అవమానాలను సరిదిద్దుకొనేందుకు పూనుకున్న వా రు కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ, ఏర్పడిన తెలుగు అకాడమీ కానీ, పండితులు కానీ, మేధావులు కానీ, నాయకులు కానీ తెలుగును యథాతథస్థితికి తెచ్చి దాని పూర్వవైభవాన్ని కాపాడాలి. అంతర్జాతీయ భాషల్లో కాని, పోటీల్లో కానీ మనం పాల్గొనవల్సిందే. కానీ, ఆది సాకుగా చూపి ప్రధాన భాషగా, మాధ్యమ భాషగా తెలుగును వదిలిపెట్టి ముందుకుపోవడం ప్రమాదకరం. తెలుగులో తగ్గిపోయిన పూర్వ పద సంపదను, భాషా వైదుష్యాన్ని తిరిగి పొందగడానికి తగిన కృషిచేయడానికి అకాడమీలు, సాంస్కృతిక సంస్థలు మేధావులు బాధ్యత వహించాలి. అప్పుడే తెలుగుకు ఏదైనా మేలు జరుగును. Telangana Nirmanam Telugu Perutone Jarugadam Daniki Gala Saktini Rujuvu Chestunnadi Telugu Peru Gaka E Desaniki Andhramani Andhaka Desamani Telangana Erpatugavimpagalamani Atuvanti Daniki Prajalu A Matram Angeekarincharu Telugu Peruku Gala Mahima Prajallo Antaga Natukupoyindi Prapancha Telugu Mahasabhalu Jarupukune Sandarbhamlo Telugupai Dhaani Perupai Ituvanti Asangata Vyakhyalu Cheyadam Dussahasame E Ansalu Padepade Vari Drushtiki Tevadam Jarigindi Acharitrakamaina Ansala Joliki Povaddani Cheppadam Jarigindi Kanee Kondaru Charitrakarullo Etuvanti Parivartana Kanipinchadam Ledu Prastutam Telugu Jati Bhashala Peruto Erpatu Chesukunna Rashtram Mandi Kabatti Rashtra Nayakulaku Telugunu Abhivruddhi Cheyadam Kartavyanga Marindi Antegaka Udyama Samayamlo Teluguku Jarigina Anyayalanu Avamanalanu Sarididdukonenduku Punukunna Wha Ru Kabatti Prastutam Unna Prabhutvam Kanee Erpadina Telugu Academy Kanee Panditulu Kanee Medhavulu Kanee Nayakulu Kanee Telugunu Yathatathasthitiki Techchi Dhaani Purvavaibhavanni Kapadali Antarjateeya Bhashallo Kani Poteello Kanee Manam Palgonavalsinde Kanee Adi Sakuga Chupi Pradhana Bhashaga Madhyama Bhashaga Telugunu Vadilipetti Mundukupovadam Pramadakaram Telugulo Taggipoyina Purva Pada Sampadanu Bhasha Vaidushyanni Tirigi Pondagadaniki Tagina Krushicheyadaniki Akadameelu Sanskrutika Sansthalu Medhavulu Badhyata Vahinchali Appude Teluguku Edaina Melu Jarugunu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Andhramani Kam Gurinchi Rayandi ,


vokalandroid